“నాకు అలాంటివే చేయాలని ఉంది.. డైరెక్టర్స్ అర్ధం చేసుకోరే”.. రష్మిక నాటి కామెంట్స్ విన్నారా..!

రష్మిక మందన్నా.. ఈ మధ్యకాలంలో అమ్ముడు పేరు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో షేక్ చేసేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడైనా సరే ఏ ఇండస్ట్రీ అయినా సరే రష్మిక మందన్నా పేరు లేనిదే ముందుకు వెళ్లడం లేదు . ఉదయం నిద్ర లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు రష్మిక మందన్నాకి సంబంధించిన ఏదో ఒక వార్త వైరల్ గా మారాల్సిందే .

లేకపోతే జనాలకి దిక్కుతోచదు . రీసెంట్గా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రష్మిక చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి . రష్మిక మందన్నా మాట్లాడుతూ..” ఎందుకో నాకు తెలీదు ఈ మధ్యకాలంలో అన్ని యాక్షన్ జోనర్ సినిమాలే వస్తున్నాయి . కానీ నాకు రొమాంటిక్ సినిమాలు చేయాలని ఉంది.. డైరెక్టర్స్ అలాంటి సినిమాలు తీసుకొస్తే బాగుంటుంది “..అంటూ పచ్చిగా తన మనసులోని మాటలు బయట పెట్టేసింది.

రష్మిక మందన్నా.. మాట్లాడిన మాటలకు ఘాటుగా జవాబు ఇస్తున్నారు అభిమానులు . “నీకు యానిమల్ లాంటి సినిమానే కరెక్ట్ “అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు. ఏమో రష్మిక మందనా నెక్స్ట్ సినిమాలో యానిమల్ సినిమాకి మించిపోయిన రేంజ్ లో పెర్ఫార్మన్స్ ఇస్తూ కుర్రాళ్ళను టెంప్ట్ చూస్తుందేమో.. చూద్దాం.. ప్రజెంట్ రష్మిక మందన్నా తెలుగులో మూడు సినిమాలు బాలీవుడ్లో నాలుగు సినిమాలతో బిజీబిజీగా ముందుకెళ్తుంది..!!