బిగ్ బ్రేకింగ్: హీరోయిన్ సాయి పల్లవి పై కేసు నమోదు.. ఏమైందంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. హీరోయిన్ సాయి పల్లవి పై కేసు నమోదు అయిందా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో దీనికి సంబంధించిన వార్త జెట్ స్పీడ్ లో ట్రెండ్ అవుతుంది. సాయి పల్లవి ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన పనేలేదు. మలయాళీ బ్యూటీ అయిన తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది .

రీసెంట్గా సాయి పల్లవి జపాన్లో డాన్స్ చేస్తున్న వీడియో కూడా ఏ రేంజ్ లో వైరల్ అయిందో మనం చూస్తాం . కాగా సాయి పల్లవి ప్రెసెంట్ పలు సినిమాలతో బిజీగా ఉంది . అందుతున్న సమాచారం ప్రకారం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం హీరోయిన్ సాయి పల్లవి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ పై కొంతమంది కోపంగా ఉన్నారట . ఆమెపై కఠిన యాక్షన్ తీసుకోవాలి అంటూ డిమాండ్ చేస్తున్నారట.

సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” ఓ వెబ్సైట్ ద్వారా పనిచేయకుండానే డబ్బులు సంపాదిస్తున్నాను అని ..30 నుంచి 50 వేలు అకౌంట్లోకి పడిపోతున్నాయి అని టంగ్ స్లిప్ అయిందట”. దీనిని ఆధారంగా ఆర్బిఐ చర్యలు తీసుకోవాలి అంటున్నారు జనాలు . కొందరు ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడిన మాటలను కట్ చేశారు అని ..పర్సనల్ టీం ద్వారా ఆ న్యూస్ బయటకు వచ్చిందని .. అందుకే ఇప్పుడు ఆర్బిఐ స్పెషల్ ఫోకస్ చేస్తుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇదే కనుక నిజమైతే సాయి పల్లవి కెరియర్ కు ఫుల్ స్టాప్ పడిపోయినట్లే అంటున్నారు జనాలు..!!