మహేశ్ బాబు తో నటించబోతున్న ఈ ఇండోనేషియన్ బ్యూటీ ఏజ్ ఎంతో తెలుసా..? రాజమౌళి మొత్తం చెడ దొబ్బేలా ఉన్నాడే..!

ప్రజెంట్ ఇప్పుడు కోట్లాదిమంది అభిమానులు వెయిట్ చేస్తున్నా మూవీ రాజమౌళి – మహేష్ బాబు దర్శకత్వంలో తెరకెక్కే సినిమా. ఈ సినిమాకి సంబంధించి ఇంకా అఫీషియల్ ప్రకటన రాలేదు . కానీ బ్యాక్ గ్రౌండ్ లో మాత్రం పూర్తి వర్క్ నడుస్తుంది . దీనికోసం మహేష్ బాబు చాలా చాలా కష్టపడుతున్నాడు. ప్రత్యేకంగా డైట్ ఫాలో అవుతున్నాడు. ఎప్పుడు లేని విధంగా గడ్డం కూడా పెంచేస్తున్నాడు . అఫ్ కోర్స్ రాజమౌళి సినిమా అంటే మామూలు విషయం కాదు . పిండేస్తాడు ,, నలిపేస్తాడు .. టార్చర్ చేస్తాడు కానీ ఖచ్చితంగా హిట్ ఇస్తాడు . ఇది అందరికీ తెలిసిందే .

కాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాలో హీరోయిన్ ఎవరా..? అంటూ ఇన్నాళ్లు గుర్రుగా ఉన్నారు జనాలు . ఫైనల్లీ అది ఇండోనేషియానికి సంబంధించిన చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ అని ఫిక్స్ అయిపోయారు . గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ఈ పేరు మారు మ్రోగిపోతుంది. ఇండోనేషియా నటి రాజమౌళి ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతూ ఉండడమే దీనికి కారణం . ఇప్పుడు ఈ బ్యూటీ కి సంబంధించిన విషయాలపై మహేష్ బాబు అభిమానులు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు .

ఈ బ్యూటీ వయసు 22 ఏళ్ళని తెలుస్తుంది. పలు సినిమాలలో నటించి క్రేజీ పాపులారిటీ దక్కించుకుంది . అంతేకాదు మహేష్ బాబు లాంటి టాప్ హీరోకి ఇలాంటి ఫారెన్ బ్యూటీ ని కరెక్ట్ అన్న కామెంట్స్ కూడా వినిపించాయి. అయితే మహేష్ బాబు వయసు 48 ఏళ్లు . ఈ బ్యూటీ వయసు 22 ఏళ్ళు అంటే దాదాపు సగం వయసు చిన్నది . మరి అలాంటి బ్యూటీతో రొమాన్స్ చేస్తే జనాలు యాక్సెప్ట్ చేస్తారా ..? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అన్ని విషయాల్లో దిపర్ఫెక్ట్ గా ఉండే రాజమౌళి ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయిపోయాడు ..? అంటున్నారు అభిమానులు. తేడా కొడితే రాజమౌళి ఖాతాలో ఫస్ట్ ఫ్లాప్ పడేది ఇదే సినిమా అంటూ ట్రోల్ చేస్తున్నారు..!!