వాలెంటైన్స్ డే స్పెషల్: ప్రియుడి తలని బీరు బాటిల్ తో కొట్టిన పాయల్..ఎందుకో తెలుసా..(వీడియో)..!

పాయల్ రాజ్ పుత్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఉన్న అందాలను బోల్డ్ గా ఎక్స్పోజ్ చేయడం బోల్డ్ సీన్స్ లో నటించి చెమటలు పట్టించడం అమ్ముడికి మొదటి నుంచి బాగా తెలిసిన వ్యవహారమే . టాలీవుడ్ యంగ్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న పాయల్ రాజ్ పుత్.. ఆర్ ఎక్స్100 అనే సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ బోల్డ్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకుంది. ఈ సినిమాలో ఆమె నటించిన బోల్డ్ పెర్ఫార్మెన్స్ ఇప్పుడు కుర్రాళ్ళు చూసిన సరే చమటలు కారిపోతాయి .

అంత టూ హాట్ అండ్ సెక్సీగా నటించింది. కాగా ఆ తర్వాత కూడా పలు బోల్డ్ పాత్రలో మెప్పించిన పాయల్ రీసెంట్గా వాలెంటైన్స్ డే సందర్భంగా ఓ వీడియోని షేర్ చేసింది . అందులో ఆమె తన ప్రియుడు సౌరబ్ తో కలిసి పబ్లో కనిపించింది . అయితే ఈ వీడియోలో ఆమె తన ప్రియుడు తలపై బీర్ బాటిల్ తో కొట్టిన సీన్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి . అయితే ఇదంతా ఓ సినిమా షూట్ లో సరదాగా జరిగినట్లు తెలుస్తుంది .

ఈ వీడియో షేర్ చేస్తూ ..”నా వాలెంటెన్స్ డే ను నేను ఇలా జరుపుకున్నాను ..మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కామెంట్ చేయండి “అంటూ క్యాప్షన్ పెట్టింది. దీనికి నెటిజన్స్ ఫన్నీ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు . ఇది ఒక బ్యాడ్ ఐడియా అంటూ రిప్లై ఇచ్చాడు ఆమె బాయ్ ఫ్రెండ్. అంతేకాదు గతంలో వీళ్ళకి సంబంధించిన కొన్ని బోల్డ్ పిక్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి . వీళ్ళు చేసిన కొన్ని బోల్డ్ ఫోటోషూట్స్ పబ్లిక్ లో వీళ్ళు బిహేవ్ చేసిన పద్ధతి అప్పట్లో సంచలనంగా మారింది . ఏకంగా పాయయ్ జాకెట్ లో చేయి పెట్టి ఫోటోకి ఫోజులిచ్చాడు సౌరబ్. అప్పట్లో జనాలు బూతులు కూడా తిట్టారు . బరి తెగించింది ఈ జంట అంటూ ట్రోల్ కూడా చేశారు . కానీ వాటిని ఏవి పెద్దగా పట్టించుకోలేదు పాయల్ – సౌరబ్..!!