“అమ్మ నా బూతులతో” ట్రోలింగ్ చేస్తున్న.. మహేష్ బాబు సైలెంట్ గా ఉండడానికి ఒకే ఒక్క కారణం అదే..!

సోషల్ మీడియాలో .. ఈ మధ్యకాలంలో గుంటూరు కారం సినిమాకి సంబంధించి ఏ విధంగా చెత్త ట్రోలింగ్ జరిగిందో మనం చూసాం. ప్రతి ఒక్కరూ కూడా మహేష్ బాబుని దారుణాతి దారుణమైన మాటలతో ట్రోల్ చేశారు . మరీ ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఇమేజ్ ని డామేజ్ చేసే విధంగా వల్గర్ మాటలకు కూడా మాట్లాడారు. గుంటూరు కారం టీం ఈ ట్రోలర్స్ – మీమర్స్ ని ఏమాత్రం పట్టించుకోలేదు.

ట్రోల్స్ , మీమ్‌స్.. చూస్తున్న సరే అందరూ చాలా సైలెంట్ గా కామ్ గా ఉండిపోయారు. దానికి కారణం మహేష్ బాబు . మన మహేష్ బాబు చెప్పిన మాట ప్రకారమే గుంటూరు కారం టీం ట్రోలర్స్ పై మీమర్స్ పై ఎటువంటి యాక్షన్ తీసుకోలేదట . మహేష్ బాబుకి కృష్ణ గారు ఎప్పుడు ఒక మాట చెప్పే వారట . “మనల్ని చూసి నవ్వే వాళ్ల గురించి మనం ఆలోచించకూడదు ..

“బాధపడకూడదు మన పని మనం చేసుకుంటూ పోవాలి. మన సంతోషంలో మనకి తోడున్న వాళ్లే మనవాళ్లు అని ఎప్పుడూ ఆయనతో చెప్తూ వచ్చేవారట”.. ఆ మాటలు గుర్తు చేసుకున్న మహేష్ బాబు గుంటూరు కారం విషయంలో ఎంత ట్రోలింగ్ జరుగుతున్నా సరదాగా నవ్వుతూ ముందుకెళ్ళిపోతున్నాడట. ప్రసెంట్ మహేశ్ బాబు జర్మనీలో ఉన్నారు. రాజమౌళి సినిమా షూటింగ్ పనులు మీదనే కోసమే వెళ్లారట…!!