“అమ్మ నా బూతులతో” ట్రోలింగ్ చేస్తున్న.. మహేష్ బాబు సైలెంట్ గా ఉండడానికి ఒకే ఒక్క కారణం అదే..!

సోషల్ మీడియాలో .. ఈ మధ్యకాలంలో గుంటూరు కారం సినిమాకి సంబంధించి ఏ విధంగా చెత్త ట్రోలింగ్ జరిగిందో మనం చూసాం. ప్రతి ఒక్కరూ కూడా మహేష్ బాబుని దారుణాతి దారుణమైన మాటలతో ట్రోల్ చేశారు . మరీ ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఇమేజ్ ని డామేజ్ చేసే విధంగా వల్గర్ మాటలకు కూడా మాట్లాడారు. గుంటూరు కారం టీం ఈ ట్రోలర్స్ – మీమర్స్ ని ఏమాత్రం పట్టించుకోలేదు. ట్రోల్స్ , మీమ్‌స్.. చూస్తున్న […]