ఆ పార్ట్ పై ఉన్న టాటోను చూపిస్తూ రెచ్చిపోయిన అనుపమ పరమేశ్వరన్… రోజురోజుకి మితిమీరి పోతున్నావ్ అంటూ కామెంట్స్ ..!

అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో పాపులర్ అయిన హీరోయిన్లలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ తెలుగు తో పాటు తమిళ్, మలయాళం భాషల్లో కూడా నటించి మంచి పాపులారిటీని దక్కించుకుంది. ఇక తెలుగు ఇండస్ట్రీలో ఈమె పాపులారిటీ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈమె చేతులో ప్రస్తుతం మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో డిజె టిల్లు 2 ఒకటి. ఈ సినిమా పార్ట్ వన్ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా సీక్వెల్స్ లో అనుపమ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక అటు సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న అనుపమ ఇటు సోషల్ మీడియాలో సైతం ఆకట్టుకుంటుంది. తాజాగా తన అంద చందాలను చూపిస్తూ కుర్రాళ్ళకి పిచ్చెక్కించింది. మత్తెక్కించే కళ్ళతో డేంజర్ పిల్లలా మారింది అనుపమ. అలానే తన ఎదపై ఉన్న టాటూ ని చూపిస్తూ రెచ్చిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయి.