చీర కట్టులో సీతాదేవిలా కనిపించిన ప్రియాంక మోహన్.. ఫొటోస్ వైరల్..!

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ తమ అందాలను ఆరబోస్తూ ఫోటోషూట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా తమిళ్ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ కూడా ఇదే చేసింది. గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. తన అంద చందాలతో ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంది.

ఇక తాజాగా చీర కట్టులో సీతాదేవిలా కనిపించింది. ఎంతో అందం ఉన్న ఈ ముద్దుగుమ్మ కి పెద్దగా సినిమా అవకాశాలు మాత్రం రావడం లేదు. ఒకటి రెండు సినిమాలు చేసినప్పటికీ వాటి ద్వారా పెద్దగా గుర్తింపు రాట్లేదు ఈ ముద్దుగుమ్మకి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఫోటోషూట్ చేస్తూ తన ఫ్యాన్స్ ని అలరిస్తుంది.

తాజాగా వాలు జాకెట్టు ధరించి వీపు చూపిస్తూ కుర్రాళ్ళకి పిచ్చెక్కించింది. ఇక ఈ ఫోటోలను చూసిన ప్రేక్షకులు..”ఈమెను చూస్తుంటే అచ్చం సీతాదేవి లాగానే ఉంది. ఆ కట్టు బొట్టు చాలా అందంగా కనిపిస్తున్నాయి. కానీ ఈ ముద్దుగుమ్మ కి పెద్దగా సినిమా అవకాశాలు రావడం లేదు ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.