చరణ్ సినిమాలో కృతిశేట్టి.. జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన కన్నడ పిల్ల..!!

అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో ఎవరు చెప్పలేరు. అలా ఒకసారి అదృష్టం వరిస్తే చాలు ఇక లైఫ్ లాంగ్ ఉంటుంది అనే నమ్మకం అందరిలోనూ కలుగుతుంది . ప్రజెంట్ అదే అదృష్టాన్ని తన హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకొని మరి దాచిపెట్టుకుంది కృతి శెట్టి .

కన్నడ బ్యూటీనే అయినా తెలుగులో ఉప్పెన సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి..తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నింది కృతి శెట్టి . ప్రజెంట్ తెలుగులో కంటే కోలీవుడ్ లోనే ఎక్కువ సినిమాల్లో నటిస్తుంది . కాగ తెలుగు జనాలు ఆమె పేరుని మర్చిపోతున్న క్రమంలో ఆమె లక్కీ డైరెక్టర్ బుచ్చిబాబు సన్న ఇంటికి వెళ్లి మరి అవకాశాలు ఇచ్చాడు అన్న వార్త వైరల్ అవుతుంది .

చరణ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్గా కృతి శెట్టిని చూస్ చేసుకున్నారట. ఆమెకున్న లక్కీ బ్యాక్ గ్రౌండే ఇందుకు కారణం అంటూ తెలుస్తుంది. దీంతో సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో అమ్మడుని పొగిడేస్తున్నారు జనాలు..!!