కాజల్ ఉసురు చాలా స్ట్రాంగ్ .. అడ్రెస్ లేకుండా పోయిన స్టార్ డైరెక్టర్..!?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ని ఏడిపించడం సర్వసాధారణం. చాలామంది స్టార్ డైరెక్టర్ లు..ప్రొడ్యూసర్ లు.. ఓ హీరోయిన్ టాప్ హీరోయిన్గా కాకముందు ఆమెను నానా విధాలుగా ఏడిపిస్తూ ఉంటారు . క్యాస్టింగ్ కౌచ్ పేరుతో వాళ్ళని ఇబ్బంది పెట్టి ఉంటారు. అయితే సినిమా ఇండస్ట్రీలో కేవలం కాస్టింగ్ కౌచ్ తోనే కాదు మిగతా పనుల ద్వారా కూడా హీరోయిన్స్ ని ఏడిపించిన డైరెక్టర్స్ ఉన్నారు . ఆ విషయం ఆలస్యం వెలుగులోకి వచ్చింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటి సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ ..లక్ష్మి కళ్యాణం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది .

ఆ తర్వాత ఎలాంటి సినిమాలు చేసి సూపర్ డూపర్ హీరోయిన్ గా మారిపోయిందో మనకు తెలిసిందే. అయితే ఒకానొక టైంలో కెరియర్ లో ఫ్లాప్స్ ఎదురుకున్నింది. అప్పుడు కాజల్ ఎలాంటి రోల్స్ ఇచ్చిన చేయడానికి సిద్ధపడింది. అయితే ఇలాంటి క్రమంలోనే స్టార్ట్ డైరెక్టర్ కి అవకాశం ఇచ్చి కాజల్ తప్పు చేసింది అన్న కామెంట్లు వినిపించాయి. మరి ముఖ్యంగా కాజల్ నటనను ఆయన ఏకీపారేసారట . అసలు నీకు నటించడ మే రాదు ..?ఎమోషన్స్ పండించడమే రాదు..? నువ్వు హీరోయిననా..? అంటూ దారుణంగా తిట్టారట .

అయితే ఆ షూట్లో ఓపెన్ గా అందరి ముందే ఏడ్చేసిన కాజల్ అగర్వాల్ .. సగంలో షూటింగ్ నుంచి బయటకు రాలేక సినిమాని ఎలాగోలా కంప్లీట్ చేసిందట . అయితే ఆ టైంలోడైరెక్టర్ ని బాగా తిట్టుకున్న కాజల్.. ఆ డైరెక్టర్ కి శాపనార్ధాలు బాగా తగిలాయి అంటూ జనాలు చెప్పుకుంటున్నారు. ఆ డైరెక్టర్ ఇప్పుడు ఇండస్ట్రీలో అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు . ఒకప్పుడు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తీసిన ఆయనను ఇప్పుడు జనాలు పట్టించుకోవడమే మానేశారు . అందుకే ఆడదానితో పెట్టుకోకూడదు .. ఆడదాని ఉసురు తగలకూడదు అని మన ఇంట్లోనే పెద్దవారు అంటూ ఉంటారు అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!!