బ్లాస్టింగ్ అందాలతో టెంప్ట్ చేస్తున్న.. రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ..!

టాలీవుడ్ యంగ్ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్గా తొలి విజయం కోసం ఎంతగానో ఎదురుచూస్తుంది. మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించిన కేతిక హవ భావాలతో తన అందచందాలతో తన తెలుగు సినిమా పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తన అందం చందాలతో తెలుగు సినిమా పరిశ్రమంలో ఉన్న మేకర్స్ ను ఆకర్షించింది. ఈమె తొలి సినిమానే డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ బ్యానర్లో ఆయన కొడుకు నటించిన రొమాంటిక్ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఆ సినిమాలో ఘాటు అందాలు ఆరబోసి యువతకి కలల రాణిగా మారింది. కానీ రొమాంటిక్ సినిమా విజయం సాధించలేకపోయింది.

ఈ సినిమా తర్వాత యంగ్ హీరో నాగ శౌర్యతో లక్ష్యం సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా కేతికకు విజయం అందించలేకపోయింది. సినిమాల విషయం పక్కన పెడితే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తన గ్లామర్ షో తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ యువతకు గాళం వేస్తుంది. తన హాట్ ఫోటోలతో కుర్రాళ్ళు ,అతులు చెడిపోయే విధంగా స్టాండింగ్ లుక్స్ తో హద్దులు చెరిపేస్తూ కేతిక గ్లామర్ విన్యాసాలు ప్రదర్శిస్తుంది.

తాజాగా కేతిక పంజా వైష్ణవ తేజ్ హీరోగా వచ్చిన రంగా రంగా వైభవంగా సినిమాలో హీరోయియిన్ గా నటించింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగున్న సినిమా విజయం సాధించలేకపోయింది. దీంతో మూడోసారి కూడా కేతికకు నిరాశ తప్పలేదు. సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ కీర్తి అభిమానులకు మాత్రం హాట్ గ్లామర్ ట్రీట్ ఇస్తూనే ఉంది. తాజాగా కేతిక శర్మ కళ్ళు చేదిరే లహంగా బ్లౌస్ లో బ్లాస్టింగ్ ఫోజులు ఇచ్చింది. ఆమె అందాలను చూసిన కుర్రాళ్లు టెంప్ట్ అయిపోతున్నారు. తట్టుకోళేం రా బాబాయ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. దేవకన్య లాగా ఉన్న కేతిక శర్మ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి.

 

Share post:

Latest