సార్ నాగార్జున గారు బిగ్ బాస్ నుండి ఆమెని ఎలిమినేట్ చేసేయండి సర్…అంటున్న ఆడియన్స్,హౌసెమెట్స్ .

బుల్లితెర లో బిగ్ రియాలిటీ షో గ పేరున్న బిగ్ బాస్.ఎన్నో భారీ అంచనాల మధ్య 21 మంది కంటెస్టెంట్స్ తో మొదలయిపోయింది..అయితే కంటెస్టెంట్స్ అంత తమదయిన శైలి లో ఆడుతున్నారు.అయితే ఇందులో రేవంత్,ఆదిరెడ్డి,గీతూ,లు కొంచెం ఎక్కువ అత్యుత్సాహం తో ఆడుతున్నారు అనిపిస్తుంది.ఇక హౌస్ లో కి 8 వ కంటెస్టెంట్ గ అడుగుపెట్టిన గీతూ,బయట సాఫ్ట్ వేర్ ఉద్యోగి గ,రివ్యూర్ గా,యూట్యూబర్ గ అలరించేది. .అయితే బిగ్ బాస్ లో గీతూ ప్రవర్తన మిగతా కంటెస్టెంట్స్ కి ఇంకా ఆడియన్స్ కి తలనెప్పి గ మారింది..

ఈమె మొదటి రోజు నుండి ప్రతి విషయం లో ఇనాయ ని బాగా ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టింది..ఇంకా ట్రాష్ నుండి క్లాస్ కి మారినపుడు గీతు అందరిని ఒక ఆట ఆడించింది.ప్రతి హౌస్ మెట్ తో గీతూ కి గొడవలే..ఈ గోల గీతూ జైలు కి వెళ్లిన కూడా ఆపలేదు.గీతూ జైలు నుండి రిలీజ్ అవగానే మల్లి మొదలు.టాస్క్ ఆడేటప్పుడు అయితే మరీ తెగించేసినట్టు గ వుంది ఈమె ప్రవర్తన.అయితేమొదటి వీక్ నామినేషన్స్ లో లేకపోవటం వల్లనే తాను ఎలిమినెట్ అవలేదు అని చాల మంది ఆడియన్స్ ఇంకా హౌస్ మేట్స్ అభిప్రాయం..

వీకెండ్ లో నాగార్జున ఎంటర్ అయినపుడు గీతూ ని కొంచెం కంట్రోల్ చేయటానికి చూసారు.మన హౌస్ అంటే గీతూ మల్లి ఒప్పుకోదేమో అనిఅన్నారు.మిగత హౌసెమెట్స్ అందరిని కూడా కొంచెం మందలించారు.ఆదిరెడ్డి ని రివ్యూయర్ గ కాకుండా ప్లేయర్ గ ఉండమని,రేవంత్ ని అవతలి వాళ్ళను కూడా మాట్లాడనివ్వమని,శ్రీ సత్య నేను మా ఇంట్లో కూడా ఇలా నే వుంటాను అంటే అయితే nee ఇంట్లో నే వుండు ఇక్కడికెందుకు వచ్చావు అని ఇలా అందరితో ఒక ఆట ఆడుకున్నారు నాగ్.మొదటి వారం కనుక స్వీట్ వర్కింగ్స్ తో సరిపెట్టారు.ఇకనైనా బుద్ధిగా ఉంటారేమో చూడాలి.

Share post:

Latest