కోహ్లీ భార్య పై నీచమైన కామెంట్స్ చేసిన వేణుస్వామీ..అంత మాట అనేశాడు ఏంటి..?

ఈ మధ్యకాలంలో వేణు స్వామి పేరు సోషల్ మీడియాలో ఎలా వైరల్ అవుతూ వస్తుందో మనం చూస్తూనే ఉన్నాం . స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన పర్సనల్ విషయాలను ఓపెన్ గా బయటపెట్టేసే వేణు స్వామి .. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇండియన్ క్రికెటర్ కోహ్లీ భార్య అనుష్క శర్మ పై సంచలన కామెంట్స్ చేశారు. ప్రెసెంట్ ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలను బయటపెట్టే వేణు […]

వాట్..ఈ హీరోయిన్ కి మన విరాట్ కోహ్లీ బావ అవుతాడా..? సీక్రేట్ లీక్ చేసి సిగ్గుపడిపోయిందిగా..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రుహాని శర్మ .. విరాట్ కోహ్లీ కు మరదలు అవుతుందా ..? అంటే యస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . రుహానీ శర్మ ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన పనిలేదు . ఓ తమిళ సినిమాతో సినీ పరిశ్రమంలోకి వచ్చి ఆ తర్వాత తెలుగులో చి ల సౌ అనే సినిమాతో […]

ప్రెగ్నెన్సీ వార్తలపై క్లారిటీ ఇచ్చేసిన విరాట్ అనుష్క..!!

గత కొద్ది రోజుల క్రితం ముంబైలో విరాట్, అనుష్క ఒక హాస్పెటల్ నందు కనిపించడంతో ఆ సమయంలో అనుష్క కాస్త లావుగా కనిపించడంతో పలువురు ఫోటోగ్రాఫర్లు సైతం అనుష్క శర్మ గర్భవతి అవ్వడం వల్లే మీడియా కనిపించకుండా తిరుగుతున్నారంటూ పలు రకాలుగా వార్తలను సృష్టించారు..ఈ విషయం ప్రముఖ జాతీయ మీడియాలో అనేక రకాలుగా వార్తలు వినిపిస్తూ ఉండడంతో అనుష్క, విరాట్ దంపతులు రెండవసారి తల్లిదండ్రులు కాబోతున్నారని విషయం వైరల్ గా మారుతూనే ఉంది. త్వరలోనే ఈ విషయాన్ని […]

గుడ్‌న్యూస్‌.. మ‌రోసారి త‌ల్లిదండ్రులు కాబోతున్న అనుష్క-విరాట్ కోహ్లీ!?

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శ‌ర్మ మ‌రోసారి త‌ల్లిదండ్రులు కాబోతున్నారు. 2017లో వీరిద్ద‌రూ ఇటలీలో అత్యంత ఘనంగా ప్రేమ‌ వివాహం చేసుకున్నారు. దేశంలో మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు. అభిమానులు వీరిద్ద‌రినీ క‌లిసి ముద్దుగా విరుష్క అని పిలుచుకుంటారు. ఈ దంప‌తులు 2021లో త‌మ ఫ‌స్ట్ చైల్డ్ ను ఆహ్వానించారు. పండంటి ఆడ‌బిడ్డ‌కు అనుష్క శ‌ర్మ జ‌న్మ‌నిచ్చింది. ఆమె పేరు వామిక‌. అయితే వామిక పుట్టిన‌ప్ప‌టి నుంచి […]

ఆ స్టార్ క్రికెట‌ర్ న‌న్ను ఏడిపించాడంటూ షాకింగ్ నిజాలు బ‌య‌ట‌పెట్టిన స‌మంత‌!

సౌత్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం కెరీర్‌ పరంగా య‌మా జోరు చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఓవైపు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్‌ల‌లో నటిస్తోంది. తాజాగా ఈ అమ్మడు తన కోస్టార్ విజయ్ దేవరకొండ తో కలిసి స్టార్ స్పోర్ట్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల‌ను పంచుకుంది. తన ఫేవరెట్ క్రికెటర్ ఎవరు..? తాను ఏ టీమ్‌ కి సపోర్ట్ చేస్తాను..? వంటి విషయాలను పంచుకుంది. […]

ఆ క్రికెట‌ర్ అంటే పిచ్చి.. ఈసారి ఐపీఎల్ క‌ప్ ఆ టీమ్‌కే అంటున్న‌ ర‌ష్మిక‌!

అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో మార్చి 31న ఐపీఎల్-2023 అట్ట‌హాసంగా ప్రారంభం అయిన సంగ‌తి తెలిసిందే. ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా స్పెష‌ల్ ప‌ర్ఫామెన్స్ తో అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు. అయితే తాజాగా రష్మిక ‘స్టార్‌స్పోర్ట్స్’ తో ముచ్చ‌టించింది. ఈ సంద‌ర్భంగా ఐపీఎల్‌లో తనకు ఇష్టమైన టీమ్ ఏది..? ఫెవ‌రెట్ క్రికెట‌ర్ ఎవ‌రు..? వంటి విష‌యాల‌ను వెల్ల‌డించింది. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అంటే తనకు పిచ్చ‌ని.. అత‌డి దూకుడు, ఆట‌తీరు […]

ఆ స్టార్ క్రికెటర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రష్మిక..

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న గీతా గోవిందం, పుష్ప వంటి హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. పుష్ప మూవీ పాన్ ఇండియా స్థాయిలో హిట్ కావడంతో నార్త్ బెల్ట్‌లో కూడా ఈ తార ఫేమస్ అయ్యింది. అంతేకాదు తన చక్కనైన కళ్ళతో, హాట్ ఫిగర్ తో నేషనల్ క్రష్ గా మారింది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఒక ఇంటర్వ్యూలో తన ఫేవరెట్ క్రికెటర్ ఎవరో తెలిపింది. అంతేకాదు తన ప్రియమైన క్రికెటర్‌పై కొన్ని […]

బన్నీ బ్యూటీతో కోహ్లీ రొమాన్స్.. అనుష్క శర్మ ఏం చేసిందంటే..!?

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ సినిమా చేస్తున్న టైంలోనే సదరు హీరోలతో ప్రేమలో పడి ఆ ప్రేమను పెళ్లి బంధం వరకు నడిపించుకుని భార్యాభర్తలుగా మారి తల్లిదండ్రులు కూడా మారిన వారు ఉన్నారు. అంతేకాదు హీరోయిన్స్ డైరెక్టర్స్ ని పెళ్లి చేసుకున్న దాఖలాలు ఇండస్ట్రీలో ఉన్నాయి . అయితే కేవలం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్స్ కాదు సినిమాలో ఉండే హీరోయిన్స్ క్రికెటర్స్ ని కూడా పెళ్లి చేసుకొని లైఫ్ లో హ్యాపీగా సెటిల్ అయ్యారు . […]

అనుష్క కెరీర్ నాశనం చేసేందుకు ఆ దర్శకుడు పెద్ద ప్లాన్, ట్వీట్ వైరల్!

బాలీవుడ్ ఇండస్ట్రీ డార్క్ సీక్రెట్స్‌ను హీరోయిన్లు, ఇతర నటీమణులు ఒక్కొక్కరు బయట పెడుతూ సంచలనాలకు తెర తీస్తున్నారు. డ్రగ్స్, నెపొటిజం, మర్డర్స్‌, కాస్టింగ్ కౌచ్, ఒకరినొకరు తొక్కేయడం వంటి ఎన్నో చీకటి కోణాలు హిందీ సినిమా పరిశ్రమలో ఉన్నట్లు నటీమణులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు ముఖ్యంగా కొందరిపైనే వినిపిస్తున్నాయి. అలాంటి వారిలో ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహర్‌ ఒకరని చెప్పవచ్చు. బాలీవుడ్‌లో ఎన్నో హిట్లతో ఒక రాజు లాగా కొనసాగిన కరణ్ జోహర్ ఇప్పుడు మాత్రం […]