విరాట్ కోహ్లీ – అనుష్క కంటే ముందే ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడా..? ఎందుకు విడిపోయాడంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది . విరాట్ కోహ్లీ ..ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాలా..? బ్యాట్ పట్టుకుంటే చాలు సిక్సులతో ఫోర్ లతో గ్రౌండ్ ని షేక్ చేసేటటువంటి క్రికెటర్. కేవలం క్రికెట్ ఏ కాదు తనదైన స్టైల్ లో ఆడియన్స్ ని కూడా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు . మనకు తెలిసిందే విరాట్ కోహ్లీ హీరోయిన్ అనుష్క శర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు . వీళ్ళ ప్రేమ పెళ్లి వ్యవహారం అందరికీ తెలిసిందే.

వీళ్ళకి ఇద్దరు సంతానం . మొదట పాప పుట్టింది రీసెంట్ గానే వీళ్ళకి బాబు కూడా పుట్టాడు. ప్రజెంట్ ఫ్యామిలీతో చక్కగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాడు విరాట్ కోహ్లీ . అయితే ఇలాంటి క్రమంలోనే విరాట్ కోహ్లీకి సంబంధించిన పాత తాలూకా ఎఫైర్ బయటపడింది. విరాట్ కోహ్లీ అనుష్క శర్మ కంటే ముందే చాలామంది హీరోయిన్స్ తో టాప్ సెలబ్రిటీస్ తో అఫైర్స్ నడిపాడట .

వాళ్ళల్లో మన హీరోయిన్ తమన్నా కూడా ఉందట . గతంలో వీళ్లిద్దరూ చనువుగా ఉన్న ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అంతేకాదు వీళ్ళ పద్ధతి బిహేవియర్ చూసి ఈ జంట ప్రేమించుకుంటున్నారు అని .. పెళ్లి కూడా చేసుకుంటారు అని విరాట్ భార్యగా తమన్నను త్వరలోనే మనం చూడబోతున్నామని ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేశారు .సీన్ కట్ చేస్తే విరాట్ తమన్నా ల మధ్య వచ్చిన మిస్ అండర్స్టాండింగ్ కారణంగా వాళ్ళ ప్రేమ మధ్యలోనే బ్రేకప్ అయిపోయింది . ఆ తర్వాత అనుష్క శర్మతో యాడ్లో నటించిన విరాట్ ఆమెతో ప్రేమలో పడడం గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణాన్ని నడపడం ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం చక చకా జరిగిపోయాయి..!!