సమంత పెళ్లిలో జరిగిన తప్పే నిహారిక పెళ్లిలో జరిగిందా..? అందుకే రెండు పెళ్లిళ్లు పెటాకులు అయ్యాయా..?

పెళ్లి .. ఒకప్పుడు దీనిని చాలా పవిత్రంగా చూసేవాళ్ళు .. ఇప్పుడు దీనిన్ని ఓ కమర్షియల్ ఈవెంట్ లా చూస్తున్నారు . ఫ్రెండ్స్ – రిలేటివ్స్ కుటుంబ సభ్యులు అందరూ కలుసుకోవడానికి ఒక పార్టీల ఫీల్ అయిపోతున్నారు . ఈ మధ్యకాలంలో పెళ్లిలను కోట్లకు కోట్లు ఖర్చుపెట్టి చేసుకుంటున్నారు. కానీ పట్టుమంటే పదికాలాలు కూడా కాపురం చేసుకోకుండానే విడాకులు తీసేసుకుంటున్నారు. అయితే దానికి ప్రధాన కారణం ఏంటని ఆలోచిస్తే మాత్రం పెళ్లిలో వాళ్ళు పద్ధతులను ఫాలో అవ్వకపోవడమే అంటూ కొందరు పండితులు చెప్తున్నారు.

ఒకప్పుడు పెళ్లి అంటే బ్రహ్మ ముహూర్తం పెట్టి మరి ఆ గడియల్లోనే వధువు మెడలో వరుడు తాళి కట్టేలా చూసే వాళ్ళు కానీ ఇప్పుడు ఆ సీన్ మారిపోయింది, తాళి ఎప్పుడైనా కట్టొచ్చు ముందు డాన్సులు వేయడం మెహందీలు పెట్టుకోవడం.. ఫోటోషూట్లకు ఫోటో ఫోజులు ఇవ్వడం చక్కగా రెడీ అవ్వడం ఆడి పాడి చిందులు వేయడం . ఇలాంటి ఇంపార్టెంట్ గా భావిస్తున్నారు . అయితే ఇలా బ్రహ్మ ముహూర్తం ప్రకారం పెట్టిన గడియల్లో తాళికట్టకుండా ముహూర్తం దాటిపోయాక తాళి కడితే అనుకోని కారణాల చేత ఆ జంట విడిపోతుంది అంటున్నారు పండితులు ..

ఆ కారణంగానే హీరోయిన్ సమంత – నాగచైతన్య అదే విధంగా నిహారిక – చైతన్య విడిపోయారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . సమంత – నాగచైతన్య పెళ్లి ఎంత ఘనంగా అంగరంగ వైభవంగా జరిగిందో మనకు తెలిసిందే . అయితే మొదటి నుంచి ట్రెడిషన్స్ పెద్దగా ఫాలో అవ్వని నాగార్జున .. కొడుకు పెళ్లి విషయంలో కూడా ముహూర్తం సమయాన్ని పెద్దగా పట్టించుకోలేదట . సమంతా వాళ్ళు ఎలాగో క్రిస్టియన్స్ కాబట్టి వాటిని పెద్దగా పట్టించుకోరు .. ఈ క్రమంలోనే పెళ్లి ముహూర్తం దాటిపోయాక చైతన్య సమంత మెడలో తాళి కట్టారట. అదే విధంగా నిహారిక పెళ్లిలో కూడా జరిగిందట. ముహూర్తం దాటిపోయాకే జొన్నలగడ్డ చైతన్య నిహారిక మెడలో తాళి కట్టారట . ఆ కారణంగానే వీళ్లు విడిపోయారు అంటున్నారు జనాలు..!!