చేసింది ఒకే ఒక్క సినిమా.. కానీ స్టార్ హీరోయిన్ అంత పాపులారిటీ ఆమె సొంతం.. ఇంతకీ ఎవరు ఆమె..?

మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని ఆ సినిమాతోనే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన హీరోయిన్ రితిక నాయక్. మొదటి సినిమాతోనే తన అందం మరియు అభినయంతో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇంతకీ ఏంటా మొదటి సినిమా అనుకుంటున్నారా? అదేనండి విశ్వక్సేన్ హీరోగా నటించిన అశోక వనంలో అర్జున కళ్యాణం. తొలిసారి ఈ అమ్మడు తెలుగు సినీ పరిశ్రమలోకి విశ్వక్సేన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి తమిళ్లో కూడా అవకాశాలు అందుకుంది. రితిక […]

డార్లింగ్ అంటూ ప్రభాస్ స్లాంగ్ ని బీభత్సంగా వాడేసిన స్టార్ హీరోయిన్.. మస్తు షేడ్స్ ఉన్నాయి రా అంటూ కామెంట్స్..!

రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్ చివరిసారిగా సలార్ మూవీలో కనిపించాడు. ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ సైతం సంపాదించింది. ఇక ప్రస్తుతం వరస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ప్రభాస్. పాన్ ఇండియా సినిమా అంటే ఏంటో టాలీవుడ్ ప్రేక్షకులకి పరిచయం చేసిన ప్రభాస్ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర వేశాడు. ప్రస్తుతం కల్కి,ది రాజా […]

అటువంటి ఘనత సాధించిన ఆలియా.. సంతోషంలో ఫ్యాన్స్..!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా బట్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ మూవీతో టాలీవుడ్ కి పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ. తన యాక్టింగ్ మరియు గ్లామర్ తో మొట్టమొదటి సినిమాతోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక నటిగా ఈమె ఎన్నో చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేసింది. అలా ఒక్క నేషనల్ వైట్ గానే కాకుండా ఇంటర్నేషనల్ ఎంట్రీ కూడా ఈమె ఇచ్చింది. గత ఏడాదిలోనే హార్ట్ […]

వాట్.. నల్ల ద్రాక్షాలు తినడం వల్ల ఇన్ని లాభాలా?.. అయితే తప్పక తీసుకోవాల్సిందే..!

ద్రాక్ష…వీటి పేరు వినగానే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది కెమికల్స్. ద్రాక్షాలలో ఎక్కువ శాతం కెమికల్స్ కలుస్తాయి అన్న సంగతి తెలిసిందే. కానీ వీటివల్ల ఎన్ని అనారోగ్య ప్రయోజనాలు ఉంటాయో అన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి. నిజానికి నల్ల ద్రాక్షాలలో ఎక్కువ శాతం కెమికల్స్ కలవవు. అందువల్ల వీటిని తీసుకోవచ్చు. ఇక వీటిలో ఉండే ప్రయోజనాలను తెలుసుకుంటే మీరు తప్పనిసరిగా వీటిని మీ డైలీ రొటీన్ లో చేర్చుకుంటారు. నల్ల ద్రాక్ష లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. […]

జగన్ పై జరిగిన దాడి గురించి స్పందించిన హీరో విశాల్.. కుట్ర కోణం దాగి ఉందంటూ కామెంట్స్..!

వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాజకీయ పార్టీ పెట్టి పోటీ చేస్తున్నానని తమిళ్ స్టార్ హీరో నిశాల్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనకు ముందే విశాల్ ఏపీ ఎలక్షన్స్ లోనూ పోటీ చేయబోతున్నారని పుకార్లు నడిచాయి. కానీ దీనిపై ఈయన ఏమాత్రం క్లారిటీ ఇవ్వలేదు. తాను ఇంకా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సమయం పడుతుందని..ఏపీ పాలిటిక్స్ లోకి మాత్రం రావడం లేదని చెప్పుకొచ్చాడు. ఇక తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి […]

నాగచైతన్య ‘ తండేల్ ‘ మూవీ నయా రిలీజ్ డేట్ ఇదే.. ఆ పండుగకు సర్ప్రైజ్..

అక్కినేని మూడోతరం వారసుడుగా నాగచైతన్య ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. అయితే ఊహించిన రేంజ్ లో చైతుకు స్టార్‌డం రాకపోయినా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా తండెల్ మూవీలో చైతూ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ దసరాకు రిలీజ్ కానుంది అంటూ మొదట వార్తలు వినిపించాయి. అయితే తాజాగా దసరా సందర్భంగా ఎక్కువ సంఖ్యలో సినిమాలు షెడ్యూల్ అవ్వడంతో.. మరోసారి తండేల్ మూవీ రిలీజ్ డేట్ […]

వెరీ ఇంట్రెస్టింగ్: ఇండస్ట్రీలో బికినీ ధరించిన మొదటి హీరోయిన్ ఎవరో తెలుసా..?

ఇప్పుడంటే ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతి ఒక్క హీరోయిన్ బికినీ వస్తుంది. అసలు ఇండస్ట్రీలోకి రాని ముద్దుగుమ్మలు కూడా చిట్టిపొట్టి బట్టలతో కుర్రాళ్లను బాగా టెంప్ట్ చేసేస్తున్నారు . అయితే ఇది ఇప్పుడు పరిస్థితి . ఒకప్పటి పరిస్థితి ఇలా లేదు .. ఒకప్పుడు చీర కొంగు జారితేనే గబగబా పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయేవారు . అలాంటి హీరోయిన్స్ చాలామంది ఉన్నారు . అయితే ఇండస్ట్రీలో అసలు బికినీ ట్రెండ్ ని స్టార్ట్ చేసిన హీరోయిన్ ఎవరు అనే […]

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న టాప్ త్రీ హీరోయిన్స్ వీళ్లే.. ముగ్గురు సెక్సీ ఫిగర్లే.. గుర్తుపట్టారా..!

సినిమా ఇండస్ట్రీలో.. ఎప్పుడు..? ఎవరి..? స్థానం ఎలా మారిపోతుంది అన్న విషయం గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. నేడు నెంబర్ వన్ గా ఉన్న హీరోయిన్ పక్క రోజు డమ్మీ హీరోయిన్గా మారిపోతూ ఉంటుంది. రాత్రికి రాత్రి ఇండస్ట్రీలో ఏమైనా జరగకపోవచ్చు అని ప్రూవ్ చేసిన అందాల ముద్దుగుమ్మలు ఎంతోమంది ఉన్నారు . నిన్న మొన్నటి వరకు ఫామ్ లో ఉన్న హీరోయిన్స్ అంతా కూడా మారిపోయి ఐరన్ లెగ్స్ గా ముద్రపడే విధంగా తమ […]

బ్లాస్టింగ్ ధరకు అమ్ముడుపోయిన పుష్ప 2 నార్త్ ఇండియన్ థియేట్రికల్ రైట్స్.. రికార్డ్ సృష్టించిన బన్నీ మూవీ..!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పుష్ప 2 ది రూల్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికే ఆకాశమంత క్రేజ్ ఏర్పడింది. తెలుగుతోపాటు పాన్ ఇండియా లెవెల్ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆశ‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ ఆడియన్స్ ఈ సినిమా కోసం ఎప్పటినుంచో నిరీక్షిస్తున్నారు. 2021 లో వచ్చిన పుష్ప ది రైజ్ దేశవ్యాప్తంగా భారీ పాపులారిటీ దక్కించుకోవడమే కాదు.. బాక్స్ ఆఫీస్ వ‌ద్ద‌ భారీ కలెక్షన్లను కలగొట్టింది. […]