సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న టాప్ త్రీ హీరోయిన్స్ వీళ్లే.. ముగ్గురు సెక్సీ ఫిగర్లే.. గుర్తుపట్టారా..!

సినిమా ఇండస్ట్రీలో.. ఎప్పుడు..? ఎవరి..? స్థానం ఎలా మారిపోతుంది అన్న విషయం గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. నేడు నెంబర్ వన్ గా ఉన్న హీరోయిన్ పక్క రోజు డమ్మీ హీరోయిన్గా మారిపోతూ ఉంటుంది. రాత్రికి రాత్రి ఇండస్ట్రీలో ఏమైనా జరగకపోవచ్చు అని ప్రూవ్ చేసిన అందాల ముద్దుగుమ్మలు ఎంతోమంది ఉన్నారు . నిన్న మొన్నటి వరకు ఫామ్ లో ఉన్న హీరోయిన్స్ అంతా కూడా మారిపోయి ఐరన్ లెగ్స్ గా ముద్రపడే విధంగా తమ సినిమాలను చూస్ చేసుకొని డిజాస్టర్ టాక్ అందుకున్నారు . రీసెంట్ గా సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతున్న టాప్ త్రీ హీరోయిన్స్ గురించి ఇప్పుడు ఇక్కడ మనం చదివి తెలుసుకుందాం..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్స్ ఎక్కువగా కనిపిస్తున్నారు . మరి ముఖ్యంగా మలయాళం – కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన అందాల ముద్దుగుమ్మలు ఇండస్ట్రీని ఎలా ఏలేయడానికి సిద్ధంగా ఉన్నారు . వాళ్ళల్లో ఒకరే మమితా బైజు. ప్రేమలు సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన మమిత బైజు పేరు సోషల్ మీడియాలో ఎలా ట్రెండ్ అవుతుందో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా రాజమౌళి కూడా ఆమె నటనను ప్రశంసించడంతో ఆమె పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది .

అంతేకాదు కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. సప్త సాగరాలు దాటి అనే సినిమాలో నటించి ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన ఈ బ్యూటీ ఇప్పుడు ఇంటర్నెట్లో బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. తెలుగులో ఏకంగా మూడు సినిమాలను చేత్తో పట్టుకొని ఉన్న ఈ బ్యూటీ ఫ్యూచర్లో కచ్చితంగా టాప్ వన్ పొజిషన్ అందుకుంటుంది అంటున్నారు అభిమానులు.

ఈమెతో పాటు మిస్టర్ బచ్చన్ సినిమా ద్వారా తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్న భాగ్యశ్రీ బోర్సే పేరు కూడా ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . కంటి చూపుతోనే టెంప్ట్ చేసే సత్తా ఉన్న భాగ్యశ్రీ చరం నెక్స్ట్ సినిమాలో అవకాశం అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అయితే నిన్న మొన్నటి వరకు శ్రీ లీల -రష్మిక మందన్నా పేర్లు ఓ రేంజ్ లో వైరల్ అయిన విషయం తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు భాగ్యశ్రీ బోర్సే – మమితా బైజు – రుక్మిణి వసంత్ లు ఆస్థానాన్ని దక్కించుకునేసారు . చూద్దాం ఫ్యూచర్లో ఏం జరుగుతుందో..??