రణబీర్ ‘ రామాయణం ‘లో విభీషణుడిగా ఆ స్టార్ హీరో..

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ ఇటీవల యానిమల్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో బ్లాక్ బ‌స్టర్ రికార్డును సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత రణ్‌బీర్ కపూర్ రామాయణంలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా మూడు భాగాలుగా రిలీజ్ కానుంది. ఇక‌ ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. కాగా ఈ సినిమాకు సీత పాత్రలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవిని ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. అలాగే కోలీవుడ్ […]

హనుమాన్ కి కలిసొచ్చిన రిపబ్లిక్ హాలిడే.. కలెక్షన్లలో సరికొత్త రికార్డ్..

సంక్రాంతి బ‌రిలో రిలీజై బ్లాక్ బ‌స్టర్ సాధించిన మూవీ హనుమాన్. తేజ స‌జ్జా హీరోగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రిలీజ్ అయిన ఈ సినిమాలో అమృత అయ్య‌ర్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ కీలక పాత్రలో నటించారు. తెలుగుతోపాటు ఇతర భాషల్లోనూ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో తోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఇక రిలీజ్‌కు ముందే బుకింగ్స్‌లో రికార్డులు సృష్టించిన ఈ సినిమా.. రిలీజ్ […]

బాలయ్య సినిమాల్లోకి రాకముందు ఏం పని చేసేవాడో తెలుసా.. అసలు గెస్ చేయలేరు..

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి నట‌సింహం బాలకృష్ణకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. నందమూరి తారక రామారావు నటవార‌సుడిగా ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన బాలయ్య అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హీరోగా పాపులారిటీ దక్కించుకున్నాడు. ఈ ఏజ్ లో కూడా యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ దూసుకుపోతున్న బాలయ్య.. పదహారేళ్ళ వయసులోనే బాల నటుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అయితే ఆయనకు ఇంత డిసిప్లిన్, నటనలో చాతుర్యం వచ్చాయంటే అది కేవలం తండ్రి ఎన్టీఆర్‌నుంచే అని చెప్పుకోవచ్చు. కాగా […]

విజయ్ దేవరకొండ ఫాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ క్రేజీ డేనే ఫ్యామిలీ స్టార్ రిలీజ్..

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకు టాలీవుడ్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హిట్లు ఫ్లాప్‌లు సంబంధం లేకుండా వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ దూసుకుపోతున్నాడు విజయ్‌ దేవరకొండ. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ పరుశురాం తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సీతారామమ్‌ బ్యూటీ మృణాల్ ఠాగూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఇక ఇప్పటికే పరిసరాం, విజయ్ దేవరకొండ కాంబోలో గీతాగోవిందం మూవీ వచ్చి బ్లాక్ బ‌స్టర్ కావడంతో.. […]

మత్తు కళ్ళతో మ్యాజిక్ చేస్తున్న ఈ చిన్నది ఇప్పుడు స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో స్టార్ సెలబ్రిటీలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఏ సెలబ్రిటీ అయినా ఫోటో పెట్టిన కొద్ది క్షణాల్లోనే తమ ఫేవరెట్ సెలబ్రిటీ ఫోటోను ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. అలానే తాజాగా ఓ సూపర్ హీరోయిన్ చైల్డ్ హుడ్ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మత్తు కళ్ళతో చూస్తున్న ఆ చిన్నది ఎవరో గుర్తుపట్టారా. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మోడల్ బ్యూటీగా ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను […]

మిస్ ఇండియా కాంపిటీషన్ ఓ పెద్ద మాఫియా.. స్టార్ బ్యూటీ సెన్సేషనల్ కామెంట్స్..

యాక్ట్ర‌స్‌ కామాక్షి భాస్కర్.. ఈ పేరు వినగానే గుర్తుకు వచ్చేది మా ఊరి పొలిమేరా సినిమా. ఈ సినిమా కంటే ముందు ఈమె ఎన్నో సినిమాల్లో నటించిన ఈ సినిమాతో ఈమెకు తిరుగులేని గుర్తింపు వచ్చింది. అయితే కామాక్షి మొదట ప్రియురాలు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, కబుల్ హై, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, విరూపాక్ష లాంటి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. కాగా తాజాగా వచ్చిన మా ఊరి పొలిమేర 2 సినిమాతో ఈమెకు భారీ పాపులారిటీ […]

తేనెతో కలిపి వీటిని తీసుకుంటే విషంతో సమానం.. కచ్చితంగా తెలుసుకోండి..

సహజంగా తేనె తీపిని అందించడంతోపాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదని నిపుణులు చెబుతూ ఉంటారు. ఇందులో ఎన్నో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. దీని వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. కానీ తేనెను సరైన విధంగా ఉపయోగించకపోతే మన శరీరం పైన చెడు ప్రభావాన్ని కూడా చూపుతోందట. అసలు తేనెను ఏ విధంగా వాడితే విష పదార్థంగా మారుతుందో ఒకసారి చూద్దాం. బాగా వేడిగా ఉండే నీటిలో తేనెను కలుపుకొని తాగడం వల్ల […]

బాత్ టబ్ లో జలకాలాడుతూ హాట్ ట్రీట్ ఇస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. బోల్డ్ వీడియో వైరల్..

జబర్దస్త్ షో ద్వారా ఎంతమంది కమెడియన్స్ మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ లిస్టులోనే ప్రియాంక అలియాస్ పింకీ కూడా ఉంటుంది. ట్రాన్స్ జెండర్ అయినా ఆమె అసలు పేరు సాయి తేజ. జబర్దస్త్ ప్రియాంకగా పేరు తెచ్చుకున్న ఈమె తర్వాత బిగ్‌బాస్ సీజన్ 5లో పాల్గొని మరింత పాపులారిటీ దక్కించుకుంది. అంతేకాదు సీరియల్ నటుడు మనస్‌తో లవ్ ట్రాక్ నడుపుతూ సోషల్ మీడియాలో వైరల్ అయింది. 13 వారాలు పాటు బిగ్ బాస్ హౌస్ […]

హీరోయిన్ జాన్వి ఇల్లుని చూశారా.. ఏముంది రా బాబు..!

అతిలోక సుందరి కూతురు జాన్వి కపూర్ మనందరికీ సుపరిచితమే. ఈమె అందం అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక దేవర సినిమాతో టాలీవుడ్ కి పరిచయం కానుంది జాన్వి. బాలీవుడ్ ని షేక్‌ చేసిన ఈ ముద్దుగుమ్మ మరి టాలీవుడ్ ని కూడా షేక్‌ చేస్తుందో లేదో చూడాలి. ఇక సాధారణంగా ఏ స్టార్ హీరో అయినా హీరోయిన్ అయినా వాళ్ళ ఇంటిని ఎంతో అందంగా ఉంచుకుంటారు. ఇక జాన్వి కూడా అదే చేసింది. తన ఇల్లు […]