బాత్ టబ్ లో జలకాలాడుతూ హాట్ ట్రీట్ ఇస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. బోల్డ్ వీడియో వైరల్..

జబర్దస్త్ షో ద్వారా ఎంతమంది కమెడియన్స్ మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ లిస్టులోనే ప్రియాంక అలియాస్ పింకీ కూడా ఉంటుంది. ట్రాన్స్ జెండర్ అయినా ఆమె అసలు పేరు సాయి తేజ. జబర్దస్త్ ప్రియాంకగా పేరు తెచ్చుకున్న ఈమె తర్వాత బిగ్‌బాస్ సీజన్ 5లో పాల్గొని మరింత పాపులారిటీ దక్కించుకుంది. అంతేకాదు సీరియల్ నటుడు మనస్‌తో లవ్ ట్రాక్ నడుపుతూ సోషల్ మీడియాలో వైరల్ అయింది. 13 వారాలు పాటు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ప్రియాంక తర్వాత ఎలిమినేటై బయటకు వచ్చింది.

ఇక బిగ్ బాస్ ఎలిమినేషన్ తర్వాత కూడా ఎక్కువ ఆఫర్లు రావడంతో బిజీ అయ్యింది. అయినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన హాట్ ఫోటోషూట్లతో సందడి చేస్తుంది. అయితే ఇటీవల ప్రియాంక బర్త్డే సెలబ్రేషన్స్‌లో భాగంగా ఫాంటసీ గ్లింప్స్ అంటూ ఓ వీడియోను షేర్ చేసుకుంది. బాత్ ట‌బ్‌లో న్యూడ్‌గా దర్శనమిచ్చి ఆశ్చర్యపరిచింది. ఈ వీడియో నెట్టింట‌ వైరల్ అవ్వడంతో నెట్టిజ‌న్‌లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది ప్రియాంక సింగ్ పై బూతులు తిడుతూ రెచ్చిపోతున్నారు.

దీనిపై స్పందించిన ఆమె నేనేం చేసినా తప్పుగా అనుకుంటున్నారు.. ఇది నా జాబ్ కాబట్టి ఇలా చేస్తున్న మీరు మీ పని ఎలా చేసుకుంటున్నారు.. నేను కూడా నా జాబ్ అలాగే చేసుకుంటున్నా.. ఇందులో తప్పేముంది.. ఏది ఏమైనా.. మీరు ఏమనుకున్నా.. అందరికీ ఆన్సర్ చెప్ప‌లేను.. దయచేసి అర్ధం చేసుకోండి.. ఇది నా ప్రైవేట్ సాంగ్ త్వరలో మీ ముందుకు వస్తుంది.. తప్పకుండా మీకు నచ్చుతుందని భావిస్తున్నా అంటూ రాసుకొచ్చింది. ఇక దీనిపై నెట్టిజ‌న్లు మరింతగా ఫైర్ అవుతున్నారు. బట్టలు తీసి అంత ఎక్స్పోజ్ చేయడం నీ డ్యూటీ నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Shaik Emraan (@emraanartistry)