పెళ్ళికి ముందే కాజల్ ఎఫైర్ పెట్టుకున్న ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..? కోట్ల ఆస్తికి వన్ అండ్ ఓన్లీ సన్..!

సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు.. డేటింగ్లు.. పెళ్లిళ్లు విడాకులు చాలా చాలా కామన్. చాలా మంది స్టార్ సెలబ్రిటీస్ ఒక సినిమా చేసే టైంలోనే ప ప్రేమించుకుంటారు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతారు . కొంతమంది పెళ్లి చేసుకుంటారు .. కొంతమంది ప్రేమతోనే బ్రేకప్ చెప్పేసుకొని బై బై చెప్పేస్తుంటారు . అలాంటి లిస్టులోకే వస్తుంది హీరోయిన్ కాజల్ అగర్వాల్ . టాలీవుడ్ చందమామగా పాపులారిటీ సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ లక్ష్మీ కళ్యాణం అనే సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది . ఆ తర్వాత తనదైన స్టైల్ లో ముందుకు వెళ్ళింది .

మగధీర సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. కాగా ఇదే మూమెంట్లో రాంచరణ్ తో ఆమె ప్రేమలో పడింది అన్న వార్త అప్పుడు వైరల్ అయింది . అంతేకాదు సినిమా షూట్ కాకుండా వీళ్ళిద్దరూ బయట తిరిగిన పిక్చర్స్ కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి . ఆ తర్వాత వీళ్ళ కాంబోలో మెరుపు సినిమా కమిట్ అయ్యి ఆగిపోయింది . ఆ తర్వాత వీళ్ళ కాంబోలో రెండు మూడు సినిమాలు రావాల్సి ఉన్నాయి .

కానీ కొన్ని కారణాల చేత అవి కమిట్ అయినట్లే అయి మిస్ అయ్యాయి . ఆ తర్వాత కాజల్ -చరణ్ చనువుగా మూవ్ అవుతూ వచ్చారు. ఆమె పెళ్లి టైంలో ఏకంగా డైమండ్ రింగ్ గిఫ్ట్ గా ఇచ్చాడు అంటూ వార్తలు వినిపించాయి. అంతేకాదు పెళ్లి తర్వాత కూడా అలాగే ఉంటారని జనాలు చెప్పుకుంటూ వచ్చారు . అయితే ఆచార్య సినిమాలో కూడా కొరటాల శివకు చెప్పించి కాజల్ పేరుని చరణ్ సజెస్ట్ చేశారట. అది కూడా ఆమె సినిమాకు కమిట్ అయ్యి ఆ తర్వాత చేజార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలా చరణ్ కాజల్ అగర్వాల్ ప్రేమించుకున్నారు అన్న వార్త బాగా ట్రెండ్ అయింది..!!