సన్నీలియోన్ చేతులతో చేసిన వంటలను తినాలనుకుంటున్నారా?.. ఇక్కడికి వెళ్తే మీ కల నెరవేరినట్లే..!

బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీలియోన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఒకపక్క సినిమాలతో దూసుకుపోవడమే కాకుండా మరోపక్క అనేక బిజినెస్ లలో రాణిస్తూ తన సత్తా చాటుకుంటుంది. ఇక తాజాగా ఓ హోటల్ ని ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. ఈమె రెస్టారెంట్ చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంది. అక్కడ అనేక రకాల వంటకాలు కూడా లభిస్తాయి. ఇక ఈమె రెస్టారెంట్ కి ” చకలోకా నోయిడా ” అని పేరు పెట్టింది. […]

” నువ్వు నేను ” లో హీరోయిన్ గుర్తుందా.. ఈమెకి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా..?

కొంతమంది హీరోయిన్స్ కి ఒకటి రెండు సినిమాలు చేసినప్పటికీ భారీ ఫాలోయింగ్ దక్కుతుంది. మరి కొంతమందికి మాత్రం వందకి పైగా సినిమాలు చేసిన పాపులారిటీ దక్కదు. ఇక ఒక్క సినిమాతో భారీ పాపులారిటీ దక్కించుకుంది అనిత. అనిత అంటే పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు కానీ..” నువ్వు నేను ” సినిమాలో హీరోయిన్ అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఒకానొక సమయంలో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ని షేక్‌ చేసిందని చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం పెద్దగా సినిమా అవకాశాలు […]

హనుమాన్ నా బాధ్యతను మరింత పెంచింది.. ఆమె ఈ సినిమాకు లక్కీ చార్మ్ .. ప్రశాంత్ వర్మ

యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా అమృత అయ్య‌ర్ హీరోయిన్గా నటించిన మూవీ హనుమాన్. వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించింది. కాగా ఈ సినిమా సంక్రాంతి బరిలో రిలీజై భారీ బ్లాక్ బ‌స్టర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ లో భాగంగా శనివారం హైదరాబాద్‌లో ఓ చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేశారు మేకర్స్. ప్రశాంత్ వర్మ ఆ ఈవెంట్లో మాట్లాడుతూ […]

తేజ సజ్జ కి ఒక్క సినిమాతోనే తోక పెరిగిపోయిందా..? కొత్త సినిమాలకి అలాంటి కండిషన్స్ పెడుతున్నాడా..?

తేజ సజ్జ..  ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు.  సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న తేజ ..ప్రెసెంట్ హీరోగా సినిమాలలో నటిస్తున్నాడు.  రీసెంట్గా ఆయన నటించిన హనుమాన్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . అంతేకాదు హనుమాన్ సినిమా ఆయనకు ప్రత్యేక ప్రశంసలు దక్కేలా చేసింది . రీసెంట్గా ఈ సినిమా 250 కోట్లు […]

జూనియర్ ఎన్టీఆర్ కి తన భార్య లక్ష్మీ ప్రణతిలో నచ్చని క్వాలిటీ ఏంటో తెలుసా..? పాపం తారక్..!!

జూనియర్ ఎన్టీఆర్ ప్రెసెంట్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర  షూట్లో బిజీబిజీగా ముందుకెళ్తున్నాడు . ఈ సినిమాకు సంబంధించిన చిన్న అప్డేట్ రిలీజ్ అయిన సోషల్ మీడియాలో రచ్చ రంబోలా చేసేస్తున్నారు జనాలు ..నందమూరి అభిమానులు . ఈ సినిమా కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నారో మనకు తెలిసిందే , కాగా ఎన్టీఆర్ ప్రొఫెషనల్ లైఫ్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో పర్సనల్ లైఫ్ కి అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు . రీసెంట్గా ఎన్టీఆర్ కి సంబంధించిన […]

సమంత ఐటమ్ సాంగ్ గా మిస్ చేసుకున్న మూవీ ఏంటో తెలుసా..? ఊ అంటావ మావ కు మించిన పాట..!

హీరోయిన్ సమంత తన కెరీర్లో ఫస్ట్ టైం ఐటమ్ సాంగ్ చేసిన మూవీ పుష్ప. ఊ అంటావా మావ పుష్ప సినిమాలో ఈ పాట ఎంత హైలైట్ అయిందో మనకు తెలిసిందే . అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన పుష్ప అభిమానులకు ఫేవరేట్ .  ఈ సినిమా అభిమానులను బాగా ఆకట్టుకుంది . అయితే నిజానికి సమంత ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడం కంటే ముందే ఆమెకు కొన్ని ఆఫర్స్ […]

ప్రభాస్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా..? అనుష్క కాదు.. ఎవరు గెస్ చేయలేని బ్యూటీ..!

సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క హీరోయిన్ కి ఫేవరెట్ హీరో హీరోయిన్లు ఉంటారు . వాళ్ళను ఆరాధించే వాళ్ళు కోట్లల్లో ఉన్న వాళ్లు ఇష్టపడేవారు ఒకరు ఉంటారు.  కాగా సినిమా ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ తన కెరీర్ లో ఎంతోమంది హీరోయిన్స్ తో నటించారు.  కానీ ప్రభాస్ ది మోస్ట్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అంటే మాత్రం కచ్చితంగా అది త్రిష అన్న పేరే వినిపిస్తుంది . గతంలో ఓ […]

మేకప్ లేకుండా మహేష్ బాబు నటించిన సినిమా ఏంటో తెలుసా.. దమ్ముంటే గెస్ చేయండి చుద్దాం..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు చాలా సినిమాల్లో నటించాడు . కొన్ని సినిమాలు హిట్ అవ్వగా .. మరికొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి .. అయితే సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు మేకప్ వేసుకుంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే.  కాగా మహేష్ బాబు మేకప్ లేకపోయినా అందంగానే ఉంటాడు . కానీ చాలా సినిమాలకు ఆయన లైట్ మేకప్ వేసుకుంటాడు . కానీ ఒక్క సినిమాకి మాత్రం అసలు […]

ఆ ఒక్క పని చేసి ఉంటే చిరంజీవి మెగాస్టార్ అయ్యుండేవాడే కాదా..? భలే తప్పించుకొని బ్రతికిపోయాడు..!

చిరంజీవి .. సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్నాడు . ప్రత్యేక పేజీ ని లికించుకున్నారు . కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది . మెగాస్టార్ చిరంజీవి సినిమాల విషయంలో ఆ ఒక్క తప్పుడు నిర్ణయం తీసుకుని ఉంటే ఆయనకు మెగాస్టార్ అన్న రేంజ్ వచ్చుండేదే కాదు అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు . కెరియర్ స్టార్టింగ్ లో చిరంజీవి చాలా […]