ప్రభాస్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా..? అనుష్క కాదు.. ఎవరు గెస్ చేయలేని బ్యూటీ..!

సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క హీరోయిన్ కి ఫేవరెట్ హీరో హీరోయిన్లు ఉంటారు . వాళ్ళను ఆరాధించే వాళ్ళు కోట్లల్లో ఉన్న వాళ్లు ఇష్టపడేవారు ఒకరు ఉంటారు.  కాగా సినిమా ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ తన కెరీర్ లో ఎంతోమంది హీరోయిన్స్ తో నటించారు.  కానీ ప్రభాస్ ది మోస్ట్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అంటే మాత్రం కచ్చితంగా అది త్రిష అన్న పేరే వినిపిస్తుంది .

గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు . త్రిష –  ప్రభాస్ కాంబోలో వచ్చిన సినిమాలు అన్ని సూపర్ డూపర్ హిట్ . మరీ ముఖ్యంగా వీళ్ళ కాంబోలో వచ్చిన వర్షం సినిమా ఎన్నిసార్లు చూసినా తనవి తీరదు . ఇంకా ఇంకా చూడాలి అనిపిస్తూ ఉంటుంది . అంత బాగుంటుంది . అయితే వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు అని పెళ్లి కూడా చేసుకుంటారు అని అప్పట్లో జనాలు మాట్లాడుకునేవారు .

ఆ తర్వాత త్రిష చేసిన మోసం కారణంగా ప్రభాస్ – త్రిష విడిపోయారు అంటూ ప్రచారం జరిగింది . బాహుబలి సినిమాలో కూడా మొదటగా హీరోయిన్గా త్రిష నే అనుకున్నారట . ప్రభాస్ రిజెక్ట్ చేస్తేనే ఆమెను ఈ పాత్ర నుంచి తప్పించారట.  ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. రీసెంట్ గా సలార్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు ప్రభాస్..!!