వెరైటీ బిజినెస్‌లో దూసుకుపోతున్న అర్జున్ సర్జా చిన్న కూతురు.. ఇలా కూడా బిజినెస్ చేయవచ్చా అంటూ ఆశ్చ‌ర్యపోతున్న‌ నెట్టిజ‌న్లు..

దక్షిణ సినీ పరిశ్రమంలో యాక్షన్ కింగ్ సీనియర్ హీరో అర్జున్ సర్జకు ప్రత్యేక పరిచయం అవసరం. లేదు కన్నడ, తెలుగు భాషలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నటించి మెప్పించిన ఈయ‌న‌ టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో జెంటిల్ మ్యాన్‌తో సూపర్ హిట్ అందుకున్న అర్జున్.. అంతకుముందు తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించాడు. ఇప్పటికీ ఆయన నటించిన ఒకే ఒక్కడు బుల్లితెరపై మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. అయితే సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన అర్జున్ సహనాటుడిగా, విల‌న్గా పలు పాత్రలో మెప్పిస్తున్నాడు.

Entrepreneur Anjana Arjun's sustainable brand uses apple skin, cactus leather to make handbags

ఇక అర్జున్ సజ్జ ఫ్యామిలీలో చాలామంది నటినట్లుగా ఇప్పటికే ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మేనల్లుడు ధ్రువ సర్జ హీరోగా రాణిస్తున్నాడు. అలాగే అర్జున్ పెద్ద కూతురు ఐశ్వర్య హీరోయిన్గా సినీ రంగంలో కొనసాగుతుంది. ప్రస్తుతం వరుస అవకాశాలు అందుకుంటున్న ఈమె త్వరలోనే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతుంది. ఇక అర్జున్ సర్జ చిన్న కూతురు గురించి ప్రస్తుతం నెట్టింట‌ వార్తలు వైర‌ల్ అవుతున్నాయి. ఆయన చిన్న కుమార్తె పేరు అంజన అర్జున్. తండ్రి లా సినీ పరిశ్రమలో కాకుండా వెరైటీ బిజినెస్‌తో రాణిస్తుంది. ఇంతకీ ఆ బిజినెస్ ఏంటి అనుకుంటున్నారా.. ఈమె హైదరాబాద్‌లో ఓ హ్యాండ్ బ్యాగ్ తయారీ యూనిట్ ను మొదలుపెట్టింది.

Anjana Arjun on Recently Launched Homegrown Brand Sarjaa: It Was Extremely Tough Sourcing Apple Skin Leather | Exclusive - News18

అయితే హ్యాండ్ బ్యాగ్ తయారీలో అంజన అర్జున్ చాలా డిఫరెంట్గా ఆలోచిస్తుంది. ప్రస్తుతం ఈమె ఆలోచనే అందరిని ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది. ఇలా కూడా బిజినెస్ చేయవచ్చా అంటూ అందరూ ఆవాకౌతున్నారు. హ్యాండ్ బ్యాగ్స్ తయారు చేయడానికి ఈమె ముడి పదార్థాలుగా పండ్ల తొక్కలను ఉపయోగిస్తుంది. పండ్ల తొక్కలతో వాడే ప్రత్యేకమైన ఫార్ములా తో హ్యాండ్ బ్యాగ్ ను తయారు చేస్తున్నారు. ఈ పద్ధతి ప్రపంచంలో అంతకుముందే ఎక్కడ ప్రయత్నించలేదు. ఇక అంజన ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన హ్యాండ్ బ్యాగ్ బిజినెస్ కు సంబంధించిన ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూనే ఉంటుంది.