మేకప్ లేకుండా మహేష్ బాబు నటించిన సినిమా ఏంటో తెలుసా.. దమ్ముంటే గెస్ చేయండి చుద్దాం..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు చాలా సినిమాల్లో నటించాడు . కొన్ని సినిమాలు హిట్ అవ్వగా .. మరికొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి .. అయితే సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు మేకప్ వేసుకుంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే.  కాగా మహేష్ బాబు మేకప్ లేకపోయినా అందంగానే ఉంటాడు . కానీ చాలా సినిమాలకు ఆయన లైట్ మేకప్ వేసుకుంటాడు .

కానీ ఒక్క సినిమాకి మాత్రం అసలు మేకపే వేసుకోలేదు . ఆ సినిమా మరేదో కాదు “నిజం”. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లోనే పరమ చెత్త రికార్డులు క్రియేట్ చేసింది.  కానీ కంటెంట్ పరంగా మాత్రం మహేష్ అభిమానులను మెప్పించింది.  ఈ సినిమాలో మహేష్ బాబు లుక్స్ బాగుంటాయి . చాలా సైలెంట్ గా ఉంటాడు.  ఈ సినిమాలో మహేష్ బాబు కొంచెం కూడా మేకప్ వేసుకోలేదు..

జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని డైరెక్ట్ గా నటించేసాడు . అప్పట్లో ఈ విషయం హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది . ప్రెసెంట్ మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకోబోతున్నాడు మహేష్ బాబు. రీసెంట్ గా ఆయన నటించిన గుంటూరు కారం సినిమా ఎలాంటి టాక్ అందుకుందో మనకు తెలిసిందే..!!