సమంత ఐటమ్ సాంగ్ గా మిస్ చేసుకున్న మూవీ ఏంటో తెలుసా..? ఊ అంటావ మావ కు మించిన పాట..!

హీరోయిన్ సమంత తన కెరీర్లో ఫస్ట్ టైం ఐటమ్ సాంగ్ చేసిన మూవీ పుష్ప. ఊ అంటావా మావ పుష్ప సినిమాలో ఈ పాట ఎంత హైలైట్ అయిందో మనకు తెలిసిందే . అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన పుష్ప అభిమానులకు ఫేవరేట్ .  ఈ సినిమా అభిమానులను బాగా ఆకట్టుకుంది . అయితే నిజానికి సమంత ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడం కంటే ముందే ఆమెకు కొన్ని ఆఫర్స్ వచ్చాయట .

కానీ ఆమె అవి సున్నితంగా రిజెక్ట్ చేసింది . వాటిల్లో ఒకటే సరిలేరు నీకెవ్వరు సినిమాలోని ఐటమ్ సాంగ్ ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ లో తమన్నా కనిపిస్తుంది . అయితే నిజానికి ఈ పాత్ర కోసం ముందుగా సమంతనే అప్రోచ్ అయ్యారట మేకర్స్.  ఆమె రిజెక్ట్ చేయడంతో ఈ పాత్ర తమన్నాకు వెళ్ళింది.  ఈ సాంగ్లో తమన్నా ఓ రేంజ్ లో ఊపేసింది . ఆ తర్వాత ఊ అంటావా మామ సాంగ్ చేసి ఇరగదీసింది.

ప్రెసెంట్ హీరోయిన్ సమంత పలు సినిమాలను నిర్మించడానికి సిద్ధమవుతుంది. హీరోయిన్ తమన్నా బాలీవుడ్ లో పలు వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీ బిజీగా ముందుకెళ్తుంది. కాగా అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ప్రసెంట్  సెట్స్  పై ఉన్నింది. ఈ సినిమాలో ఐటెం సాంగ్ లో దిశా పటానీ నటించబోతుందట..!!