జూనియర్ ఎన్టీఆర్ కి తన భార్య లక్ష్మీ ప్రణతిలో నచ్చని క్వాలిటీ ఏంటో తెలుసా..? పాపం తారక్..!!

జూనియర్ ఎన్టీఆర్ ప్రెసెంట్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర  షూట్లో బిజీబిజీగా ముందుకెళ్తున్నాడు . ఈ సినిమాకు సంబంధించిన చిన్న అప్డేట్ రిలీజ్ అయిన సోషల్ మీడియాలో రచ్చ రంబోలా చేసేస్తున్నారు జనాలు ..నందమూరి అభిమానులు . ఈ సినిమా కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నారో మనకు తెలిసిందే , కాగా ఎన్టీఆర్ ప్రొఫెషనల్ లైఫ్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో పర్సనల్ లైఫ్ కి అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు .

రీసెంట్గా ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక న్యూస్ వైరల్ అవుతుంది . ఎన్టీఆర్ కి తన భార్య లక్ష్మీ ప్రణతిలో ఒక క్వాలిటీ అసలు నచ్చదు అంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. ఎన్టీఆర్ చాలా ఓపెన్ మైండ్.. ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తాడు.  అయితే లక్ష్మీ ప్రణతి మాత్రం అలా మాట్లాడలేదట . మనం ఏం మాట్లాడితే ఎదుటి వాళ్లు హర్ట్ అవుతారు అని భయం గా తనే బాధపడుతుందే తప్పిస్తే ..

ఎదుట వాళ్లకు ధైర్యంగా వాళ్ళు చేసిన తప్పులను వేలెత్తి చూపించదట . ఈ క్వాలిటీ మార్చుకో అంటూ ఎన్టీఆర్ ఎన్నోసార్లు నచ్చ చెప్పారట . అయినా లక్ష్మీ ప్రణతి మారలేదు. ప్రెసెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది.  ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిల జంట చూడ చక్కగా ఉంటుంది.  వీళ్లిద్దరిది పెద్దలు కుదిరిచిన వివాహం . ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిలకు ఇద్దరు కొడుకులు ఉన్నారు . ఇద్దరు కూడా చాలా చక్కగా ఉంటారు..!!