” నువ్వు నేను ” లో హీరోయిన్ గుర్తుందా.. ఈమెకి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా..?

కొంతమంది హీరోయిన్స్ కి ఒకటి రెండు సినిమాలు చేసినప్పటికీ భారీ ఫాలోయింగ్ దక్కుతుంది. మరి కొంతమందికి మాత్రం వందకి పైగా సినిమాలు చేసిన పాపులారిటీ దక్కదు. ఇక ఒక్క సినిమాతో భారీ పాపులారిటీ దక్కించుకుంది అనిత.

అనిత అంటే పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు కానీ..” నువ్వు నేను ” సినిమాలో హీరోయిన్ అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఒకానొక సమయంలో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ని షేక్‌ చేసిందని చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం పెద్దగా సినిమా అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమైంది. ఇక ఈ ముద్దుగుమ్మ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. ఈమెకి 8 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు.

ఓ బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకున్న ఈమె షటిల్ కావడంతో సినిమా ఇండస్ట్రీని మరిచిపోయింది. 2003లో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈమె మంచి పాపులారిటీని దక్కించుకుంది. ఇక ప్రస్తుతం తన ఫ్యామిలీతో తన లైఫ్ని లీడ్ చేస్తూ సంతృప్తి చెందుతుంది. ఇక ఈ ముద్దుగుమ్మ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.