చిరంజీవి .. సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్నాడు . ప్రత్యేక పేజీ ని లికించుకున్నారు . కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది . మెగాస్టార్ చిరంజీవి సినిమాల విషయంలో ఆ ఒక్క తప్పుడు నిర్ణయం తీసుకుని ఉంటే ఆయనకు మెగాస్టార్ అన్న రేంజ్ వచ్చుండేదే కాదు అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు .
కెరియర్ స్టార్టింగ్ లో చిరంజీవి చాలా చాలా టఫ్ సిచువేషన్ ఫేస్ చేశాడు. ఫైనల్లీ ఎలాగోలా తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకొని మెగాస్టార్ గా మారాడు . అయితే సినిమా కెరియర్ స్టార్టింగ్ లో ఆయన పొరపాటున టెన్షన్లో.. ఆయన బాడీకి సూట్ అవ్వని పాత్రలు చూస్ చేసుకుని ఉంటే కచ్చితంగా అది ఆయనకి ఇబ్బంది కలగజేసేది అని.. మెగాస్టార్ అయ్యుండే వాడే కాదు అని వరుస ప్లాపులతో డీలా పడిపోయి ఉండేవాడు అని..
చిరంజీవి తెలివితేటలతో మంచి నిర్ణయం తీసుకొని మెగాస్టార్ గా మారాడు అని చెప్పుకొస్తున్నారు. ప్రజెంట్ మెగాస్టార్ చిరంజీవి వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభరా సినిమాలో నటిస్తున్నాడు .ఈ సినిమా హిట్ అయితే మళ్లీ మెగాస్టార్ కి మళ్లీ పునర్ వైభవం వచ్చినట్లే. చూద్దాం మరి ఏం జరుగుతుందో..? మెగాస్టార్ కి పద్మ విభూషణ్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం..!!