హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోయిన్గా ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఆమె క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో ముందుకు దూసుకెళ్తోంది. హీరోయిన్ సమంత నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే . కాగా వీళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు కూడా తీసుకున్నారు.
అయితే సమంత – నాగచైతన్య విడాకులకు కారణం పరోక్షకంగా సినిమా ఇండస్ట్రీనే అని ఫ్యాన్స్ చెప్పుకొచ్చారు . సమంత పెళ్లి తర్వాత సినిమాలలో నటించడం వల్లనే వారిద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి అని బాగా ప్రచారం జరిగింది . సోషల్ మీడియాలో సమంతకి సంబంధించిన మరొక న్యూస్ వైరల్ అవుతుంది. సమంత సినిమాలలో నటించకుండా ఉంటే ..
వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అలాగే ఉండేదని.. ఈపాటికి ఇద్దరు పిల్లలకి తల్లి అయి ఉండేది అని చెప్పుకొస్తున్నారు . సమంత తీసుకున్న ఒక్క పాడు నిర్ణయమే ఆమె లైఫ్ ను బలితీసుకుంది అంటూ బాధపడిపోతున్నారు. ప్రజెంట్ హీరోయిన్ సమంత కొత్త ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేసింది . ఓవైపు సినిమాలను నిర్మిస్తూనే మరోవైపు సినిమా లలో నటించడానికి సిద్ధపడుతుంది..!!