నందమూరి నటసింహం బాలకృష్ణ చివరిగా నటించిన భగవంత్ కేసరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసిందే. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీ లీల కీలక పాత్రలో, కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించి మెప్పించారు. ఈ సినిమా ప్రొడ్యూసర్, డిస్టిబ్యూటర్లను లాభాల బాటలో నడిపించింది. అయితే ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతితో రీమేక్ చేయాలని మేకర్స్ భావించారట. తాజాగా తమిళ్ సూపర్ స్టార్ ఇళయ దళపతి విజయ్ రాజకీయాల్లోకి […]
Tag: trendy news
చరిత్ర సృష్టించిన ‘ హనుమాన్ ‘.. టాలీవుడ్ లోనే అరుదైన రికార్డ్ ప్రశాంత్ వర్మ సొంతం..
2024 సంక్రాంతి బరిలో జనవరి 12న రిలీజ్ అయిన హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సెలబ్రిటీస్, పొలిటిషన్ కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. తేజ సజ్జ హీరోగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే ఎన్నో రికార్డ్లు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ మూవీ మరో అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. పొంగల్ సీజన్లో రిలీజ్ అయ్యి […]
భారతీయులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు ఇవే..!
సాధారణంగా ఇతర దేశ వాళ్లతో పోల్చుకుంటే మన ఇండియన్స్ చాలా బెటర్. అక్కడి వారితో పోల్చుకుంటే మన ఇండియన్స్ లో ఎక్కువ శక్తి ఉంటుంది. దానికి కారణం ఫుడ్. వారు తినే ఆహారం మూలంగా వారికి అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఇక మన ఇండియా లో అయితే కల్తీ జరిగినప్పటికీ తక్కువ కల్తీ జరుగుతుంది. అదేవిధంగా మన ఇండియాలో దొరికే ఏ ఆహారాలను తీసుకోవడంతో మన శక్తి మరింత పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఫ్రూట్స్: […]
మీ చిన్నారులలో స్టామినా పెరగాలనుకుంటున్నారా? అయితే ఈ ఆహారాలను పెట్టండి..!
చిన్నారులు నిత్యం యాక్టివ్గా ఉండటం అనేది నేటి కాలంలో అసాధ్యం అనే చెప్పొచ్చు. మారుతున్న కాలం బట్టి చిన్నారులు కూడా తమ యాక్టివిటీని కోల్పోతున్నారు. ప్రస్తుతం ఉన్న దుమ్ము మరియు ధూళి లో అనేక అనారోగ్యాల బారిన సమస్యల పడుతున్నారు. వారు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఆహారాలను వారికి పెట్టాలి. మరి ఆ ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. డ్రై ఫ్రూట్స్: చిన్న పిల్లలకి శక్తిని అందించే డ్రై ఫ్రూట్స్ ని తప్పనిసరిగా పెట్టాలి. డ్రై […]
మరోసారి సాలిడ్ రెస్పాన్స్ని దక్కించుకున్న ” బలగం “..!
టాలీవుడ్ నటుడు మరియు కమీడియన్ అయిన వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ” బలగం ” మూవీ ఎంతటి విజయాన్ని సాధించుకుందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా రిలీజై చాలా కాలం అవుతున్నప్పటికీ ప్రస్తుతం కూడా ప్రతి ఒక్క ప్రేక్షకుడి మనసులో నిలిచిపోయింది. ఈ సినిమా ఇటీవల మరోసారి ప్రముఖ టీవీ ఛానల్ అయిన స్టార్ మా లో ప్రసారమైంది. ఇక ఈ మూవీ మంచి టిఆర్పి రేటింగ్ ను రాబట్టడం జరిగింది. 6.05 టిఆర్పి రేటింగ్ను నమోదు […]
తారక్ ” దేవర ” మూవీ షూటింగ్ పై మరో అప్డేట్..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న తాజా మూవీ ” దేవర “. ఈ సినిమాపై ఎన్టీఆర్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీని మేకర్స్ భారీ హంగులతో తెరకెక్కిస్తున్నట్లు గా తెలుస్తుంది. ఇక ఈ మూవీ రిలీజ్ డేట్ రీసెంట్ గానే వాయిదా పడినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం దేవర షూట్ కి సంబంధించిన ఓ […]
నైజాంలో ” హనుమాన్ ” మూవీ 3 వారాల కలెక్షన్స్ ఇవే..!
యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ మూవీ ” హనుమాన్ “. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ భారీ విజయాన్ని దక్కించుకుంది. ఇక సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన ఈ మూవీ గుంటూరు కారాన్నే తల దన్నింది. ఇక లాంగ్ రన్ లో కూడా భారీ కలెక్షన్స్ ను రాబడుతుంది హనుమాన్. ఇక మన తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ కి భారీ […]
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. నటి, మోడల్ పూనం పాండే మృతి..
తాజాగా సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ మోడల్ , నటి పూనామ్ పాండే మృతి చెందారు. క్యాన్సర్ భారినపడి చికిత్స తీసుకుంటున్న ఈమె పరిస్థితి విషమించడంతో ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని పూనమ్ మేనేజర్ సోషల్ మీడియా వేదికగా వివరించాడు. ఈ విషయం తెలిసిన వెంటనే పలువురు సినీ ప్రముఖులు ఆమెకు సంతాపం తెలియజేస్తున్నారు. ఇక పూనామ్ పాండేకు సినీ అభిమానుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎప్పటికప్పుడు వివాదాస్పద […]
నా కూతురు కార్తీకకు ప్రమోషన్ వచ్చిందంటూ.. ఫ్యాన్స్ తో గుడ్ న్యూస్ షేర్ చేసుకున్న సీనియర్ నటి రాధ..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన వారిలో రాధ ఒకటి. 80,90 లలో హిట్ సినిమాలు నటించి మెప్పించిన ఈమె తర్వాత.. ఆమె కూతురు కార్తిక నాయర్ను జోష్ సినిమాతో టాలీవుడ్కు పరిచయం చేసింది. 2009లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగచైతన్య హీరోగా కార్తిక హీరోయిన్గా నటించిన సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయినా తర్వాత పలు తెలుగు సినిమాల్లో నటించింది. కార్తీక బ్రదర్ ఆఫ్ బొమ్మలో, దమ్ము లాంటి సినిమాలలో […]









