ఆ సింపుల్ లాజిక్ ని మిస్ అయిన యాత్ర 2 డైరెక్టర్.. అడ్డంగా బుక్ అయిపోయాడు గా…!

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా 2019లో తెరకెక్కిన యాత్ర మూవీకి ఇటీవలే సీక్వెల్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. యాత్ర 2 లో వైయస్ రాజశేఖర్ రెడ్డి 2009 ఎన్నికల్లో విజయం సాధించడం నుంచి 2019 ఎన్నికలలో సీఎంగా జగన్ విజయం సాధించే వరకు ప్రతి ఒక్క ఘటన ఎంతో అద్భుతంగా చూపించాడు వి. రాఘవ్. కానీ ఈ సినిమాలో కొన్ని లాజిక్స్ ని మిస్ అయ్యాడు డైరెక్టర్. అవేంటంటే.. జగన్ […]

మాస్ మహారాజ్ ” ఈగల్ ” మూవీ 2 డేస్ కలెక్షన్స్ ఇవే..!

ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న వారిలో రవితేజ ఒకరు. ప్రస్తుతం రవితేజకి ఉన్న ఫాలోయింగ్ మరే హీరోకి ఉండదని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే ఏడాదికి రెండు సినిమాల ను విడుదల చేసేందుకు ట్రై చేస్తున్నాడు రవితేజ. ఇక మాస్ మహారాజ్ హీరోగా తాజాగా నటించిన మూవీ ” ఈగల్ “. భారీ అంచనాలతో రిలీజ్ అయినయి మూవీ పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఈ సినిమా మంచి వసూళ్లను సైతం […]

అందమైన జుట్టుని పొందాలనుకుంటున్నారా.. అయితే తమలపాకుని ఇలా వాడండి..!

సాధారణంగా తమలపాకులని ఏదైనా వేడుక లేదా పాన్ వంటి వాటికి వాడుతూ ఉంటారు. అదేవిధంగా ముత్తయిదులను ఇంటికి పిలిచిన తమలపాకులపై అరటి పళ్ళు పెట్టి ఇస్తూ ఉంటారు. తమలపాకులు ఫార్మాలిటీనే కాదు ఎంతో ఆరోగ్య కరం కూడా. తమలపాకులో ఉండే గుణాలు మన శరీరానికి ఎంతో మంచిది. జీర్ణ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి తమలపాకులు. అలాగే తమలపాకులలోని యాంటీ ఆక్సిడెంట్స్, మరియు ఫైబర్ వంటి గుణాలు మన ఆరోగ్యానికే కాకుండా జుట్టుకి కూడా ఎంతో […]

ఆ పార్ట్ ని ఊపుతూ రెచ్చిపోయిన కృతి శెట్టి.. వీడియో వైరల్..!

కృతి శెట్టి ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీని సంపాదించుకుంది. అదేవిధంగా తన అందం అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది కూడా. అనేక సినిమాలలో నటించిన ఈమె ప్రస్తుతం పెద్దగా సినిమా అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమైంది. ఉప్పెన సినిమాతో మంచి ఫేమస్ అయిన కృతి శెట్టి కి మొదట్లో అనేక అవకాశాలు వచ్చాయి. ఇక ఈమె కెరీర్ లో కొన్ని […]

దానికోసం ఆటోలో తిరుగుతున్న రకుల్.. వీడియో వైరల్..!

టాలీవుడ్ హీరోయిన్లలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ తన అందం అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. అదేవిధంగా స్టార్ హీరోల సరసన నటించి మంచి పాపులారిటీని దక్కించుకుంది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కి టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు అందడం లేదు. ఇక ఇటీవల తన ప్రియుడుతో పెళ్లి అంటూ అనేక ప్రచారాలు జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈనెల ఫిబ్రవరి 21న రకుల్ ప్రీత్ సింగ్ మరియు […]

మాస్ మహారాజ్ రవితేజ కొత్త మూవీ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చి పడేసిన హరీష్ శంకర్.. ఫోటో వైరల్..!

ప్రస్తుతం మాస్ మహారాజ్ హీరోగా నటించిన సినిమా ” ఈగల్ ” మూవీ ఈనెల 9న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ మరియు టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అదేవిధంగా ఈ సినిమా రిలీజ్ అనంతరం సక్సెస్ టాక్ ని సైతం సొంతం చేసుకుంది. ఇక దీంతో రవితేజ నెక్స్ట్ మూవీ పై భారీ హైప్స్ నెలకున్నాయి. ఇక హిట్ దర్శకుడు హరీష్ శంకర్ తో మరో […]

ఓ మై గాడ్.. కొత్త సినిమా కోసం అలాంటి సాహసం చేస్తున్న సంయుక్త.. ఎంత కష్టపడుతుందంటే..

సంయుక్త మీన‌న్‌ తెలుగులో భీమ్లా నాయక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. త‌న‌ నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత ఆమె చేసిన బింబిసారా, సార్, విరూపాక్ష ఇలాంటి సినిమాలు సూపర్ హిట్లుగా నిలవడంతో ఆమెకు తెలుగులో వరుస ఆఫర్లు వచ్చాయి. నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటిస్తున్న స్వయంభు సినిమాలో సంయుక్తా మీన‌న్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటివరకు సంయుక్త […]

సందీప్ రెడ్డి వంగపై ప్రశంసల వర్షం కురిపించిన బాలీవుడ్ బ్యూటీ.. వాళ్లకి మైండ్ బ్లాక్ అయ్యే ఆన్సర్ ఇచ్చిందిగా..

బాలీవుడ్ స్టార్ బ్యూటీ భూమి పడ్నేకర్ ఇటీవల భ‌క్షక్‌ సినిమాతో ఓటీటీలో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ పుల్‌కిత్‌ స్క్రీన్ ప్లే, దర్శకత్వం అందించిన ఈ సినిమాకు షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్, గౌరవ్ సంయుక్తంగా ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. ఇన్వెస్టిగేటివ్ ప్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లో లేడీ ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాల్లో భూమి పడినేకర్ జర్నలిస్ట్ వైశాలి సింగ్ పాత్రలో కనిపించింది. ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సినిమా […]

పుష్ప 2 నుంచి లీకైన డైలాగ్.. ఇది కదా మాస్ అంటే.. ఇండస్ట్రీ హిట్ పక్కా..

సినీ ఇండస్ట్రీలో చాలామంది చిన్న హీరోలుగా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలుగా తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. అయితే ఆ స్టార్ డంను తెచ్చుకోవడానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది. ఓసారి స్టార్ హీరోగా పాపులర్ అయిన తర్వాత ఆ స్టార్ స్టేట‌స్ నిలబెట్టుకోవాలన్న అహర్నిశలు శ్రమ పడాలి. ఇలాంటి క్రమంలోనే అట్లు అర్జున్.. స్టార్ హీరోగా వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ బ్లాక్ బ‌స్టర్ ఖాతాలో వేసుకుని నేషనల్ అవార్డును […]