మాస్ మహారాజ్ ” ఈగల్ ” మూవీ 2 డేస్ కలెక్షన్స్ ఇవే..!

ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న వారిలో రవితేజ ఒకరు. ప్రస్తుతం రవితేజకి ఉన్న ఫాలోయింగ్ మరే హీరోకి ఉండదని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే ఏడాదికి రెండు సినిమాల ను విడుదల చేసేందుకు ట్రై చేస్తున్నాడు రవితేజ.

ఇక మాస్ మహారాజ్ హీరోగా తాజాగా నటించిన మూవీ ” ఈగల్ “. భారీ అంచనాలతో రిలీజ్ అయినయి మూవీ పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఈ సినిమా మంచి వసూళ్లను సైతం రాబడుతుంది. ఇక ఈ మూవీ 2 డేస్ కంప్లీట్ చేసేటప్పటికి ఎంత మొత్తంలో కలెక్షన్స్ ని రాబట్టిందో ఓసారి చూద్దాం.

ఈ మూవీ మొదటి రోజు రూ.6.2 కోట్ల కలెక్షన్స్ తో ఓపెనింగ్ ని మొదలుపెట్టింది. ఇక వరల్డ్ వైడ్ గా రూ.12 కోట్లను రాబట్టింది. ఇక రెండో రోజు విషయానికి వస్తే…రూ.4.5 కోట్లను రాబట్టింది. ఏదేమైనా మంచి కలెక్షన్స్ ని రాబట్టిందనే చెప్పొచ్చు. ఇక రానున్న రోజుల్లో మరిన్ని వసూళ్లను రాబట్టి ఎంతటి రికార్డుని సృష్టిస్తుందో చూడాలి మరి.