“యస్..అది నిజమే”.. అందరు అనుకున్నట్లే చేసిన సమంత.. పోస్ట్ వైరల్..!!

వావ్.. ఇది నిజంగా సమంత అభిమానులకి బిగ్ గుడ్ న్యూసె.. ఎగిరికి గంత్తేసే న్యూస్ చెప్పింది హీరోయిన్ సమంత . నిన్న మొన్నటి వరకు హీరోయిన్ సమంత ఆరోగ్యం బాగోలేదు.. మయోసైటిస్ వ్యాధి కారణంగా ఆమె ఇబ్బందులకు గురవుతుంది . ఇక సినిమా ఇండస్ట్రీలో నటించదు అంటూ తెగ ప్రచారం జరిగింది . అయితే రీసెంట్గా అదంతా ఫేక్ అంటూ కొట్టి పడేసింది హీరోయిన్ సమంత . తాను సినిమాలో నటించడానికి సిద్ధమంటూ అఫీషియల్ గా ఓపెన్ గా చెప్పుకొచ్చింది .

అంతేకాదు ఇన్ స్ట్రా గ్రామ్ వేదికగా ఓ పోస్ట్ కూడా చేసింది . ఈ పోస్టులో సమంత ఆసక్తికర అంశాన్ని అభిమానులకు తెలియజేసింది . “హలో .. ఫైనల్ గా నేను మళ్లీ సినిమాల్లో నటించడానికి ఓకే చేశాను . నాకు తెలుసు చాలామంది అడుగుతున్నారు ..ఆ టైం వచ్చేసింది.. నేను కంప్లీట్ గా జాబ్ లెస్ గా ఉన్న .. నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను .. నా ఫ్రెండ్ తో పనిచేయబోతున్నాను “.

“అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. కానీ నాకు చాలా చాలా ఇష్టం .. హెల్త్ పోయేట్ కార్డ్స్ వచ్చేవారం రిలీజ్ అవుతున్నాయి .. ఎవరికైనా యూస్ ఫుల్ లేదా ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటూ ఈ విషయం చెబుతున్నా “అంటూ తన పోస్టులో రాసుకొచ్చింది . ప్రెసెంట్ ఇదే పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. దీంతో ఫాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మొత్తానికి మరోసారి బిగ్ స్క్రీన్ పై సమంతని చూడబోతున్నాం అంటూ ఫ్యాన్స్ పెద్ద సంబరాలు చేసుకుంటున్నారు . ఇన్నాళ్ళకి తమ కోరిక నెరవేరింది అంటూ చాలా ఆనందకరంగా కామెంట్స్ చేస్తున్నారు..!!