“మై బిగ్ టైం స్టార్ట్.. మార్చి 17న మీకు గుడ్ న్యూస్”.. నీహారిక సంచలన పోస్ట్ వైరల్..!!

మెగా డాటర్ నిహారిక .. తన అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పిందా..? అంటే ఎస్ అని చెప్పాలి. విడాకుల తర్వాత సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉండే నిహారిక తాజాగా అభిమానులతో ముచ్చటించింది . ఈ క్రమంలోనే అభిమానులు అడిగిన ప్రశ్నలకు చాలా ఓపికగా సమాధానం చెప్పింది నిహారిక . అంతేకాదు విడాకుల తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన నిహారిక పలు సినిమాలతో బిజీబిజీగా ముందుకెళ్తుంది . ఈ క్రమంలోనే ఇంస్టాగ్రామ్ లో ఫ్యాన్స్ […]

షుగర్ పేషెంట్స్ కు శుభవార్త.. మెడిసిన్ తో పని లేకుండా షుగర్ కు పూర్తిగా చెక్..

ప్రస్తుతం ఉన్నపూర్ లైఫ్ స్టైల్ లో చాలామంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఒకసారి షుగర్ వచ్చిందంటే దానిని జీవితాంతం భరించాల్సి ఉంటుంది. పూర్తిగా షుగర్ వ్యాధి తగ్గిపోవడం అనేది అసాధ్యంగా మారింది. ఈ క్రమంలో షుగర్ వచ్చిన వారు తమ ఆహార విధానాలను మార్పు చేసుకుంటూ రోజువారి మందులను తీసుకుంటూ.. లైఫ్ స్టైల్ సాగిస్తూ ఉంటారు. అయితే ఇటీవల ఓ 41 ఏళ్ల మహిళా డయాబెటిస్ నుంచి పూర్తిగా కోలుకుంది. దాదాపు పది సంవత్సరాలుగా షుగర్ తో […]

“యస్..అది నిజమే”.. అందరు అనుకున్నట్లే చేసిన సమంత.. పోస్ట్ వైరల్..!!

వావ్.. ఇది నిజంగా సమంత అభిమానులకి బిగ్ గుడ్ న్యూసె.. ఎగిరికి గంత్తేసే న్యూస్ చెప్పింది హీరోయిన్ సమంత . నిన్న మొన్నటి వరకు హీరోయిన్ సమంత ఆరోగ్యం బాగోలేదు.. మయోసైటిస్ వ్యాధి కారణంగా ఆమె ఇబ్బందులకు గురవుతుంది . ఇక సినిమా ఇండస్ట్రీలో నటించదు అంటూ తెగ ప్రచారం జరిగింది . అయితే రీసెంట్గా అదంతా ఫేక్ అంటూ కొట్టి పడేసింది హీరోయిన్ సమంత . తాను సినిమాలో నటించడానికి సిద్ధమంటూ అఫీషియల్ గా ఓపెన్ […]

మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. చిరు ‘ విశ్వంభరా ‘ వచ్చేది అప్పుడే..

బింబిసారా ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న మూవీ విశ్వంభరా. భారీ యాక్షన్ ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ముల్లోకాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుందని సమాచారం. ఇక ఇప్పటికే ఈ సినిమా కు ఎన్నో ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా జనవరి 10, 2025న రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్ […]

ప్ర‌భాస్ ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. ఈసారైనా ప‌రువు నిల‌బెట్టండ్రా అబ్బాయిలు!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ బ‌ర్త్‌డే రాబోతోంది. అక్టోబ‌ర్ 23వ తేదీన ప్ర‌భాస్ త‌న 44వ పుట్టిన‌రోజు సెల‌బ్రేట్ చేసుకోబోతున్నాడు. బ‌ర్త్‌డే కాబ‌ట్టి.. ఆయ‌న చేస్తున్న సినిమాల నుంచే ఏదో ఒక అప్డేట్ రావ‌డం కామ‌న్. అయితే వాటిలో పాటు మ‌రో స‌ర్‌ప్రైజ్ కూడా ఉంది. డార్లింగ్ బ‌ర్త్‌డేకు ఓ సినిమా విడుద‌ల కాబోతోంది. ఇంత‌కీ ఆ సినిమా మ‌రేదో కాదు `ఛత్రపతి`. గ‌త కొంత కాలం నుంచి తెలుగులో రీరిలీజ్ ట్రెండ్ బాగా న‌డుస్తోంది. ఈ […]

బిగ్‌బాస్ ప్రియుల‌కు గుడ్‌న్యూస్‌.. సీజ‌న్ 7 ప్రారంభోత్స‌వానికి డేట్ ఫిక్స్‌!

బుల్లితెర‌పై మోస్ట్ పాపుల‌ర్ అయిన రియాలిటీ షో బిగ్ బాస్‌. ఇప్ప‌టికే ఈ షో అనేక భాష‌ల్లో ప్ర‌సారం అవుతోంది. తెలుగులో కూడా బిగ్ బాస్ ఆరు సీజ‌న్ల‌ను కంప్లీట్ చేసుకుంది. అయితే గ‌త రెండు సీజ‌న్లు ఆశించిన స్థాయిలో స‌క్సెస్ కాలేదు. దీంతో సీజ‌న్ 7ను చాలా ఇంట్రెస్టింగ్ గా ప్లాన్ చేశారు. `న్యూ రూల్స్‌, న్యూ ఛాలెంజెస్‌, న్యూ బిగ్‌బాస్‌, ఈసారి ఉల్టా పల్టా` అంటూ బిగ్ బాస్ 7ను తెగ ప్ర‌మోట్ చేస్తున్నారు. […]

పెళ్లిపై విజ‌య్ దేవ‌ర‌కొండ గుడ్‌న్యూస్.. అతి త్వ‌ర‌లో ఓ ఇంటివాడు కాబోతున్న రౌడీ బాయ్‌!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ పెళ్లిపై గుడ్‌న్యూస్ చెప్పాడు. అతి త్వ‌ర‌లోనే ఈ హీరోగారు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. విజ‌య్ దేవ‌ర‌కొండ నుంచి మ‌రికొద్ది రోజుల్లో `ఖుషి` అనే రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న సంగ‌తి తెలిసిందే. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో స‌మంత హీరోయిన్ గా న‌టించింది. సెప్టెంబ‌ర్ 1న ఈ చిత్రం తెలుగులో పాటు త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో గ్రాండ్ […]

మహేష్ బాబు ఫ్యాన్స్ కి పండగే..ఈసారి ట్రిపుల్ ధమాకా!

హీరోల బర్త్ డే వస్తుందంటే చాలు ఫ్యాన్స్ కి పండగే. ఏదైనా కొత్త అప్డేట్ ఉంటుందేమో, కొత్త పోస్టర్స్ వస్తాయేమో అని ముందే నుంచే ప్లాన్ చేసుకుంటుంటారు. ఇప్పుడు తాజాగా మరో ట్రెండ్ కూడా నడుస్తుంది. అదే రీ రిలీజ్. హీరోల ఓల్డ్ మూవీస్ ని థియేటర్స్ లో మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలు కూడా కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే స్టార్ హీరోల సినిమాలన్నీ రీ రిలీజ్ చేసారు. పోకిరి, ఒక్కడు, బిల్లా, […]

ఇష్టదైవం హనుమంతుడి పాత్రలో చిరంజీవి.. ఫ్యాన్స్‌ ఖుషీ

టాలీవుడ్‌ మెగాస్టార్ చిరంజీవి అంటే నేటికీ యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇండస్ట్రీలో ఆయన అంటే ఇష్టపడని వారు అంటూ ఉండరు. వివాదాలకు దూరంగా అందరినీ కలుపుకుపోవాలనే మనస్తత్వం ఆయనది. ఇప్పటికీ ఇండస్ట్రీలో నంబర్ 1గా కొనసాగుతున్నారు. ఆయన సినిమా విడుదల అయిందంటే థియేటర్ల వద్ద ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారు. కటౌట్లు పెట్టి పాలాభిషేకాలు చేస్తుంటారు. ఇక బాక్సాఫీసు వద్ద కూడా ఆయన సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటాయి. ఏదేమైనా ఇండస్ట్రీలో తనకు ఎవరూ తెలియకపోయినా ఒక్కో […]