షుగర్ పేషెంట్స్ కు శుభవార్త.. మెడిసిన్ తో పని లేకుండా షుగర్ కు పూర్తిగా చెక్..

ప్రస్తుతం ఉన్నపూర్ లైఫ్ స్టైల్ లో చాలామంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఒకసారి షుగర్ వచ్చిందంటే దానిని జీవితాంతం భరించాల్సి ఉంటుంది. పూర్తిగా షుగర్ వ్యాధి తగ్గిపోవడం అనేది అసాధ్యంగా మారింది. ఈ క్రమంలో షుగర్ వచ్చిన వారు తమ ఆహార విధానాలను మార్పు చేసుకుంటూ రోజువారి మందులను తీసుకుంటూ.. లైఫ్ స్టైల్ సాగిస్తూ ఉంటారు. అయితే ఇటీవల ఓ 41 ఏళ్ల మహిళా డయాబెటిస్ నుంచి పూర్తిగా కోలుకుంది. దాదాపు పది సంవత్సరాలుగా షుగర్ తో పోరాడుతున్న ఆమె ట్రాన్స్ఫర్మేషన్ తో షుగర్ వ్యాధి నుంచి బయటపడింది. ఈ సర్జరీ తర్వాత మెడిసిన్ వాడాల్సిన అవసరం లేకుండా పోయింది. హెల్ధి లైఫ్ స్టైల్ గడుపుతోంది. డయాబెటిస్ లేదా మెటబాలిక్ సర్జరీ అని దీని పిలుస్తూ ఉంటారు.

ఈ సర్జరీలో లాభరాస్కోపికల్ పెర్ఫార్మన్స్ చూపిస్తారు. హార్మోన్ ఉత్పత్తిని ప్రేరేపించడానికి.. కడుపు, పేగులను తిరిగి మారుస్తారు. ఈ స‌ర్జ‌రీ కవిత మహేష్ అనే 84.5 కిలోల బరువు ఉన్న మహిళ చేయించుకున్నారు. ఈమెకు జీన్స్ నుంచి థైరాయిడ్ సమస్య, కిడ్నీ సమస్య, హైకొల‌స్ట్రాల్‌ సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. దీంతో కొంతకాలంగా మెడిసిన్ వాడుతున్న ఈమె రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ కాకపోవడంతో ఈ డయాబెటిస్ సర్జరీ చేయించుకుంది. ముంబైలోని వోకార్డ్ హాస్పిటల్స్ లో డయాబెటిస్ అండ్ మెటబాలిక్ సర్జన్ డాక్టర్ రామోన్‌ గోయల్ ఈమెకు చికిత్స అందించారు. అయితే ఈ సర్జరీకి అందరు అర్హులు కాదు. దీన్ని చేయించుకోవాలంటే తప్పనిసరిగా వారు 27.5 బాడీ మాస్ ఇండెక్స్ ను కలిగి ఉండాలి. అంటే దాదాపు 8 నుంచి 10 కిలోల ఓవర్ వెయిట్ ఉండి ఉండాలి. వారికి టైప్ 2 డయాబెటిస్ అయి ఉండాలి.

ప్యాంక్రియాటిక్ వర్కింగ్ ప్రాసెస్, అన్ని ఆరోగ్య పరిస్థితిలు, అనస్తీషియా కాంపిటీబిలిటీ ఇవన్నీ అంచనా వేసి అన్ని టెస్ట్‌లు చేయించుకోవాల్సి ఉంటుంది. తర్వాతే ఈ సర్జరీకి అనుమతిస్తారు. ఇక ఈ సర్జరీ మధుమేహ రోగుల్లో కనిపించే డయాబెటిక్ క్రెటినోపతి, స్ట్రోక్, కిడ్నీ వ్యాధి, గుండె, నరాల ప్రమాదాల నుంచి తప్పిస్తుంది. భారతదేశంలో అధిక మరణ రేట్లకు ఈ సమస్యల కారణమ‌ని శ‌స్త్ర‌చికిత్స‌ తర్వాత రోగులు బ్లడ్ షుగర్ లెవెల్స్ వేగంగా పెరుగుతాయని.. అయితే రికవరీ కూడా చాలా వేగంగా ఉంటుందని తెలుస్తుంది. అయితే దీనివల్ల ఇన్సులిన్ లేదా ఇతర మెడిసిన్ వాడాల్సిన అవసరం ఉండదు.

77 శాతం మంది జనం షుగర్ ను కంట్రోల్ చేసుకునే విధానంలో విఫలమవుతున్నారట. ఇక ఇండియాలో షుగర్ కేసులు విచ్చ‌ల‌విడిగా పెరుగుతున్నాయని డాక్టర్ రామన్ గోయల్ వివరించాడు. అన్‌కంట్రోల్ డయాబెటిస్ వల్ల గుండెపోటు, స్ట్రోక్స్, న్యూరోప‌తి, నెప్రోపతి లాంటి సమస్యలు ఎన్నో ఎదురవుతాయి. అయితే ఇప్పటికే భారత దేశంలో గ్యాస్టిక్, బైపాస్, లీవ్ గ్యాస్ట్రిక్, కమింగ్ మెటబాలిక్ సర్జరీలు ఫేమస్ అయ్యాయి. అవి జిఎల్పి వన్ హార్మోన్ విడుదలకు సహకరిస్తాయి. ఇన్సులిన్ ను పెంచడానికి, నిరోధకతను తగ్గించడానికి, తిరిగి మార్చడానికి సహాయపడతాయి. అయ‌తే ఈ డ‌యాబెటీస్ స‌ర్జరీకి దాదాపు గంట సమయం పడుతుందట. త‌ర్వాత రోగులు నీరు తాగవచ్చు. వెంటనే నడవవచ్చు కూడా. మందులు ఒక వారం వాడితే స‌రిపోతుంద‌ట‌.