“మై బిగ్ టైం స్టార్ట్.. మార్చి 17న మీకు గుడ్ న్యూస్”.. నీహారిక సంచలన పోస్ట్ వైరల్..!!

మెగా డాటర్ నిహారిక .. తన అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పిందా..? అంటే ఎస్ అని చెప్పాలి. విడాకుల తర్వాత సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉండే నిహారిక తాజాగా అభిమానులతో ముచ్చటించింది . ఈ క్రమంలోనే అభిమానులు అడిగిన ప్రశ్నలకు చాలా ఓపికగా సమాధానం చెప్పింది నిహారిక . అంతేకాదు విడాకుల తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన నిహారిక పలు సినిమాలతో బిజీబిజీగా ముందుకెళ్తుంది .

ఈ క్రమంలోనే ఇంస్టాగ్రామ్ లో ఫ్యాన్స్ తో ముచ్చటంచిన నిహారిక ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు చాలా స్టన్నింగ్ ఆన్సర్ ఇచ్చింది. ” మీ లైఫ్ ఎలా సాగుతుంది ..? అనగా ఫెంటాస్టిక్ అంటూ మార్వలెస్ ఆన్సర్ ఇచ్చింది. మీరు కాఫీ లవరా..? అని అడగ్గా..” బిగ్ టైమ్ ” అంటూ సమాధానం చెప్పింది . ఓ వ్యక్తి ..”మీ తమిళ్ మూవీ గురించి ఏదైనా అప్డేట్ చెప్పొచ్చుగా..?” అని అడగడంతో..

” మార్చి 17న మీకు గుడ్ న్యూస్ వస్తుంది. ఆ రోజే నా సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది అంటూ సమాధానం ఇచ్చింది “. సోషల్ మీడియాలో ప్రజెంట్ నిహారిక కామెంట్స్ వైరల్ అవుతున్నాయి . విడాకుల తర్వాత జెడ్ స్పీడ్ లో దూసుకుపోతున్న నిహారిక కి ఆల్ ద బెస్ట్ అంటూ విషెస్ అందిస్తున్నారు మెగా అభిమానులు. సెకండ్ ఇన్నింగ్స్ లో సక్సెస్ అందుకోవాలని చాలా తాపత్రయ పడిపోతుంది ఈ మెగా డాటర్.

కాగా నాగబాబు కూతురుగా నిహారిక బాగా పాపులారిటీ సంపాదించుకుంది . కానీ తనలో కూడా టాలెంట్ ఉంది అని ప్రూవ్ చేసుకోవడానికి యాంకర్ గా తన కెరియర్ ప్రారంభించింది. ఆ తర్వాత పలు సినిమాలో నటించిన సరే ఆ స్థానాన్ని అందుకోలేకపోయింది నిహారిక. ప్రెసెంట్ ఆ స్థానం కోసం మళ్లీ ట్రై చేస్తుంది..!!