టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అంటే నేటికీ యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇండస్ట్రీలో ఆయన అంటే ఇష్టపడని వారు అంటూ ఉండరు. వివాదాలకు దూరంగా అందరినీ కలుపుకుపోవాలనే మనస్తత్వం ఆయనది. ఇప్పటికీ ఇండస్ట్రీలో నంబర్ 1గా కొనసాగుతున్నారు. ఆయన సినిమా విడుదల అయిందంటే థియేటర్ల వద్ద ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారు. కటౌట్లు పెట్టి పాలాభిషేకాలు చేస్తుంటారు. ఇక బాక్సాఫీసు వద్ద కూడా ఆయన సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటాయి. ఏదేమైనా ఇండస్ట్రీలో తనకు ఎవరూ తెలియకపోయినా ఒక్కో […]
Tag: good news
సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి బంపర్ ఆఫర్… 1 టికెట్ పై 2 సినిమాలు?
తెలుగు వెండితెర సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఆయన సూపర్ హిట్ సినిమా ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమాను రీ రిలీజ్ చేస్తోన్న సంగతి అందరికీ తెలిసినదే. ఈ క్రమంలో మే 31న తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ఈ సినిమా స్క్రీనింగ్ జరగబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి థియేటర్ లో కూడా 2 షో లను ప్లాన్ చేశారు. డిమాండ్ ను బట్టి ఈ షోలను మరియు థియేటర్లను పెంచే అవకాశం […]
ప్రభాస్ - అనుష్క ఫ్యాన్స్ కి గుడ్‌న్యూస్.. ఫైనల్‌గా అందరూ కోరుకున్నదే జరుగుతోంది!
ప్రభాస్-అనుష్క.. ఈ జోడికి ఆన్ స్క్రీన్ పైనే కాదు ఆఫ్ స్క్రీన్ లోనూ ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్లో మిర్చి, రెబల్, బాహుబలి చిత్రాలు వచ్చాయి. ఈ మూడు సినిమాలు ప్రేక్షకులు విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే వెండితెరపై అనుష్క ప్రభాస్ కెమిస్ట్రీ అద్భుతంగా అలరించింది. ఎంతలా అంటే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అని పుకార్లు పుట్టేంత. గతంలో ఎన్నోసార్లు ప్రభాస్ అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరిగింది. కానీ వారు మాత్రం తాము […]
పుష్ప 3 కూడా ఉందట! అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన సుకుమార్?
అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమా గురించి ఏం మాట్లాడుకుంటాం. ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. 2021లో రిలీజైన పుష్ప పార్ట్ 1 ఎలాంటి ప్రభంజనాలు సృష్టించిందో వేరే చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో ఏకంగా 400 కోట్ల రూపాయల కలెక్షన్స్ చేసి యావత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ విస్తుపోయేలా చేసింది. కాగా పుష్ప చిత్రానికి ప్రస్తుతం సీక్వెల్ రూపొందుతున్న విషయం అందరికీ తెలిసిందే. 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో పుష్ప 2 […]
భాష రీమేక్ రాబోతోందా? రజనీ అభిమానులు ఎందుకని డీలా పడుతున్నారు మరి?
రజనీ… ఒక పేరు కాదు, ఒక బ్రాండ్. అతని పేరు తెలియని వారు యావత్ భారత దేశంలోనే ఎవరూ వుండరు. అంతలా రజనీ తనడైన స్టైల్ తో, నటనతో అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక అతని జీవితంలో భాష అనే సినిమా ఓ కలికితురాయి. ఆ సినిమా తరువాత రజనీ పేరు దిగంతాలకు చేరింది. ఆ సినిమా కేవలం తమిళంలోనే కాకుండా చాలా భాషల్లో డబ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇకపోతే ఈ […]
అభిమానులకు గుడ్ న్యూస్ .. తండ్రి కాబోతున్న స్టార్ డైరెక్టర్..!!
స్టార్ డైరెక్టర్ అట్లీ తన అభిమానులకు గుడ్ న్యూస్ వినిపించాడు . మనకు తెలిసిందే ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో వరుసగా అన్ని గుడ్ న్యూస్ లో వింటూ వస్తున్నాం. స్టార్ హీరోస్ హీరోయిన్స్ ప్రేమించి తమ పార్ట్నర్స్ ని పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిలైపోతూ.. అంతే త్వరగా ప్రెగ్నెన్సీ విషయాని కన్ఫామ్ చేస్తున్నారు. కాగా ఇప్పటికే కాజల్ , అలియా భట్, ప్రణతి లాంటి హీరోయిన్స్ తల్లి అయ్యి మాతృత్వాని ఎంజాయ్ చేస్తున్నారు. రీసెంట్ గా […]
ఈ గుడ్ న్యూస్ వింటే సాయి పల్లవి ఫ్యాన్స్ ఎగిరి గంతేయడం ఖాయం!?
లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి కొత్త ప్రాజెక్ట్ లను అనౌన్స్ చేసి చాలా కాలం అయిపోయింది. ఈమె నుంచి చివరగా విరాటపర్వం, గార్గి చిత్రాలు వచ్చాయి. ఇవి ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. వీటి తర్వాత కొత్త సినిమాను ప్రకటించలేదు. దాంతో సాయి పల్లవి సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందంటూ నెట్టింట వార్తలు ఊపందుకున్నాయి. డాక్టర్ చదివిన సాయి పల్లవి.. ఇక నటనకు పులిస్టాప్ పెట్టి వైద్యురాలిగా సెటిల్ అవ్వాలని భావిస్తున్నట్లు ప్రచారం జరిగింది. కోయంబత్తూర్ లో […]
పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఇలాగైనా సంతోషించండి!?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యే ఓ గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇటీవల టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ బాగా పెరిగింది. తమ అభిమాన హీరోల కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రాలను మళ్ళీ విడుదల చేస్తూ ఫ్యాన్స్ తెగ హంగామా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన బద్రి సినిమాను రీ రిలీజ్ చేసేందుకు సన్న హాలు చేస్తున్నారట. పూరి […]
సమంత ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. త్వరలోనే సర్‌ప్రైజ్!
ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల `యశోద` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసింది. హరి-హరీష్ ద్వయం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ దాదాపు రూ. 40 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. నవంబర్ 11న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం తొలి ఆట నుంచే హిట్ టాక్‌ను అందుకుంది. నటన మరియు యాక్షన్ సన్నివేశాల్లో సమంత అదరగొట్టేసిందంటూ విమర్శకులు సైతం ప్రశంసలు […]