“యస్..అది నిజమే”.. అందరు అనుకున్నట్లే చేసిన సమంత.. పోస్ట్ వైరల్..!!

వావ్.. ఇది నిజంగా సమంత అభిమానులకి బిగ్ గుడ్ న్యూసె.. ఎగిరికి గంత్తేసే న్యూస్ చెప్పింది హీరోయిన్ సమంత . నిన్న మొన్నటి వరకు హీరోయిన్ సమంత ఆరోగ్యం బాగోలేదు.. మయోసైటిస్ వ్యాధి కారణంగా ఆమె ఇబ్బందులకు గురవుతుంది . ఇక సినిమా ఇండస్ట్రీలో నటించదు అంటూ తెగ ప్రచారం జరిగింది . అయితే రీసెంట్గా అదంతా ఫేక్ అంటూ కొట్టి పడేసింది హీరోయిన్ సమంత . తాను సినిమాలో నటించడానికి సిద్ధమంటూ అఫీషియల్ గా ఓపెన్ […]

రి ఎంట్రీ కి సిద్ధమైన స్టార్ హీరో భార్య..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో గతంలో హీరోయిన్స్ గా వెండితెరపై ఒక వెలుగు వెలిగిన హీరోయిన్స్ కెరియర్ పరంగా కాస్త గ్యాప్ తీసుకొని ఇప్పుడు తిరిగి మళ్ళీ ఎంట్రీ ఇవ్వడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నారు సీనియర్ హీరోయిన్స్.. తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ కు మొదలు పెట్టడానికి సిద్ధంగానే ఉన్నానంటోంది పవన్ కళ్యాణ్ హీరోయిన్ కీర్తి రెడ్డి.. ఈమె అలనాటి నటుడు సుమంత్ మాజీ భార్య. వీరిద్దరూ ప్రేమించుకొని మరి వివాహం చేసుకొని కొన్ని కారణాల చేత విడిపోవడం […]

కమెడియన్లకు మళ్లీ జబర్దస్త్ షో దిక్కేనా..?

తెలుగు రాష్ట్రాలలో జబర్దస్త్ కామెడీ షో తెలియని వారంటూ ఎవరు ఉండరు. గత కొన్ని లుగా ఈ షో ప్రసారం అవుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాలలోని ప్రేక్షకులను కడుపుబ్బనవ్విస్తూ ఎంతోమంది కమెడియన్లకు కూడా జబర్దస్త్ లైవ్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఇలా జబర్దస్త్ షో నుంచి సినీ ఇండస్ట్రీలోకి కమెడియన్లుగా ఎంట్రీ ఇచ్చి బాగానే సక్సెస్ అవుతున్నారు. అలాంటి వారిలో సుడిగాలి సుదీర్, షకలక శంకర్, గెటప్ శ్రీను, హైపర్ ఆది, వేణు వండర్స్ ఇలా ఎంతోమంది జబర్దస్త్ […]

30 ఏళ్ల త‌ర్వాత రీఎంట్రీ ఇస్తున్న జీవిత‌.. ఆ స్టార్ హీరో మూవీలో బంప‌ర్ ఆంఫ‌ర్‌!

ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన జీవిత‌.. 1991లో ప్ర‌ముఖ హీరో రాజశేఖర్ ను వివాహం చేసుకుంది. పెళ్లి త‌ర్వాత వెండితెరకు దూరం అయింది. ఆఫ‌ర్లు వ‌చ్చినా రిజెక్ట్ చేసింది. అయితే దాదాపు ముప్పై ఏళ్ల త‌ర్వాత జీవిత రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధ‌మైంది. ఏకంగా కోలీవుడ్ సూప‌ర్ స్టార్ రజినీకాంత్ మూవీ నుంచి తాజాగా జీవిత బంప‌ర్ ఆఫ‌ర్ ను అందుకుంది. కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో `లాల్ సలామ్` టైటిల్ తో రజినీకాంత్ ఓ […]

నటి హేమ సినిమాలకు దూరం కావడానికి కారణం అదేనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాలుగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది నటి హేమ. కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఇమే హవా బాగ నడిచిందని చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో ఏ చిత్రంలో కూడా పెద్దగా కనిపించలేదు.కేవలం అప్పుడప్పుడు ఏదో ఒక వివాదంలో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది హేమ. హేమ తిరిగి సినిమాలలో నటించారని అభిమానులు మాత్రం కోరుకుంటున్నారు. అయితే ఇలాంటి ప్రశ్న తాజాగా హేమాకు ఎదురైందట .ఈ విషయంపై స్పందించడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం నటి […]

మల్లెమాల మరో బిగ్ సర్ ప్రైజ్.. మళ్లీ జబర్ధస్త్ లోకి రోజా..ఇప్పుడు అసలు మజా అంటే..!!

బుల్లితెరపై జబర్దస్త్ షోకి ఎలాంటి పాపులారిటీ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బుల్లితెర చరిత్రలోనే ఫస్ట్ టైం కామెడీ షో ని ఈ విధంగా ప్లాన్ చేసి స్కిట్స్ తో కమెడియన్స్ కు లైఫ్ ఇచ్చిన షోగా జబర్దస్త్ బాగా పాపులారిటీ సంపాదించుకుంది . ఎంతోమంది టాలెంట్ ఉన్న కమెడియన్స్ రోడ్డుపైన అల్లాడిపోతున్న టైంలో వాళ్లకి పిలిచి అవకాశమిచ్చిన జబర్దస్త్ .. ప్రజెంట్ 500 ఎపిసోడ్ ని కంప్లీట్ చేసుకున్నింది. జబర్దస్త్ 500 ఎపిసోడ్ కి స్పెషల్ […]

గుడ్ న్యూస్: కార్తీకదీపం లోకి మళ్లీ అడుగు పెట్టబోతున్న వంటలక్క.. వీడియో వైరల్..!

బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నో సీరియల్స్ లో కార్తీకదీపం సీరియల్ కూడా ఒకటి. ఇక ఈ సీరియల్ తెలుగు ప్రేక్షకులను ఎంతలా కనెక్ట్ చేసిందంటే మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరీ ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత ఈ సీరియల్ కి టిఆర్పి రేటింగ్ బాగా పెరిగిపోయిందని చెప్పాలి. ఇక తెలుగు ఆడపడుచులకు అభిమాన సీరియల్ గా మారిపోయిన ఈ సీరియల్ ను ఎక్కువగా వంటలక్క కోసం చూసేవారే చాలామంది ఉన్నారు అని చెప్పడంలో సందేహం లేదు. ఇక […]

జబర్థస్త్ లోకి రీ ఎంట్రీకి సిద్ధంగా ఉన్న రోజా.. ?

నవ్వుల రాణి రోజా జబర్థస్త్, ఎక్సట్రా జబర్థస్త్ రెండు షోల్లో తిరిగి టీవీపై కనిపించనున్నారు. రాబోయే ఎపిసోడ్స్ కు సంబంధించిన షూటింగ్ లో రోజా పాల్గొన్నారు. శస్త్రచికిత్స తరువాత విరామం తీసుకుంటున్న ఆమె మళ్లీ జబర్థస్త్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టు సమాచారం. తెలుగు బుల్లితెరపై జబర్థస్త్ షో తెచ్చుకున్నంత పేరు మరే ఇతర షోకు లేదనే చెప్పాలి. కొన్ని సంవత్సరాల క్రితం మొదలైన ఈ షో ఇప్పటికీ నవ్వులను పంచుతూనే ఉంది. ఈ మధ్య రోజా […]

కళ్యాణి దర్శకత్వంలో యువ హీరో..?

తెలుగు సీనియర్ నటి కళ్యాణి అప్పట్లో పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. నటిగానే కాకుండా నిర్మాతగా చాప్టర్ 6 అనే మూవీ చేయగా, ఆమె భర్త బిగ్ బాస్ ఫేమ్ సూర్య కిరణ్ కూడా ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. మొదట మలయాళం చిత్రం ద్వారా బాలనటిగా వెండితెర పై తళుక్కుమంది కళ్యాణి. అంతే కాకుండా ఆమె తమిళ, కన్నడ సినిమాలలో కూడా నటించింది. ఈ మధ్య సినిమాలకు దూరం అయింది కళ్యాణి. కానీ […]