ఆ పార్ట్ ని ఊపుతూ రెచ్చిపోయిన కృతి శెట్టి.. వీడియో వైరల్..!

కృతి శెట్టి ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీని సంపాదించుకుంది. అదేవిధంగా తన అందం అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది కూడా.

అనేక సినిమాలలో నటించిన ఈమె ప్రస్తుతం పెద్దగా సినిమా అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమైంది. ఉప్పెన సినిమాతో మంచి ఫేమస్ అయిన కృతి శెట్టి కి మొదట్లో అనేక అవకాశాలు వచ్చాయి. ఇక ఈమె కెరీర్ లో కొన్ని ఫ్లాప్స్ పడడంతో ప్రస్తుతం పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అంద చందాలను ఆరబోస్తుంది కృతి శెట్టి. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ వీడియోని షేర్ చేసింది.

బెల్లీ డాన్స్ చేస్తూ ప్రతి ఒక్కరిని మెప్పించింది. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..” ఇంత టాలెంట్ ఉన్న అమ్మాయిని ఇండస్ట్రీ మిస్ చేసుకోవడం చాలా దురదృష్టం. ప్రస్తుతం శ్రీ లీల హవా నడుస్తుంది మరి రానున్న రోజుల్లో ఈ ముద్దుగుమ్మ కి సినిమా అవకాశాలు వస్తాయో లేదో చూడాలి ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.