మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన త్రిప్తి దిమ్రీ.. అదృష్టమంతా ఈమె చుట్టూనే ఉందిగా..!

లక్ ఉంటే ఒక్క సినిమా చాలు పది సినిమాలు అవసరం లేదు అనే డైలాగ్ ని తూచా తప్పకుండా పాటించింది త్రిప్తి దిమ్రీ. అనిమల్ మూవీ ద్వారా మంచి ఫేమస్ అయిన ఈ ముద్దుగుమ్మ అనేక సినిమా ఆఫర్స్ ని అందుకుంటుంది. సినిమాలో కనిపించింది కొద్దిసేపే అయినా ఈ ముద్దుగుమ్మ కి మంచి పాపులారిటీ దక్కింది. ఇక భూల్ భూలయ్యా 3 లో కీలకమైన పాత్రలో నటించేందుకు ఈ ముద్దుగుమ్మ ని మేకర్స్ ఎంపిక చేసుకున్నారు. ఇక […]

పుష్పతో తలపడనున్న కల్కి మూవీ.. టెన్షన్ లో ఫ్యాన్స్..!

ఇద్దరు పాన్ ఇండియా హీరోలు సినిమాలతో కొట్టుకుంటే ఎంతటి క్రేజ్ ఉంటుందో మనందరికీ తెలిసిందే. తాజాగా ఇదే జరుగుతుంది.. ఒకపక్క బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్కి ఎదిగిన ప్రభాస్ మరో పక్క పుష్ప సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న బన్నీ. ఇద్దరూ తాడోపేడో తేల్చుకునేందుకు రెడీ అయ్యారు. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న పుష్ప మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. అదేవిధంగా ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఆగస్టు 15న […]

వెనకడుగు వేసేదేలే అంటున్న కల్కి మేకర్స్.. విజయం ఎవరిది..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా ఉన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా పేరు కల్కి. మరి ఈ ఏడాదిలో టాలీవుడ్ నుంచి వస్తున్న భారీ సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఇక ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక మన టాలీవుడ్ అనేక సినిమాలు అనుకున్న […]

కొత్త ట్రెండ్స్ స్టార్ట్ చేసిన ‘ గీతాంజలి మళ్లీ వచ్చింది ‘ టీం.. స్మశాన వాటికలో టీజర్ లాంచ్.. వామ్మో.. ఇదెక్కడి చోద్యం..

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అంజలి లీడ్ రోల్‌లో నటిస్తున్న తాజా మూవీ ‘ గీతాంజలి మళ్లీ వచ్చింది ‘. 2014లో కామెడీ హారర్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ గా.. ‘ గీతాంజలి మళ్లీ వచ్చింది ‘ సినిమా రాబోతుంది. అంజలి 50వ సినిమాగా తెర‌కెక్కుతున్న ఈ మూవీకి శివ తుర్లపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ రైటర్ కోన వెంకట్ కథ‌, […]

బిగ్ బ్రేకింగ్.. గంజాయితో పోలీసుల‌కు పట్టుబడ్డ బిగ్‌బాస్ షణ్ముఖ్.. షాక్ లో ఫ్యాన్స్..

ప్రముఖ యూట్యూబ‌ర్.. బిగ్ బాస్ ఫేమ్ ష‌ణ్ముఖ్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. యూట్యూబ్ లో ఇన్ఫ్లుయెన్సర్గా క్రేజ్ ద‌క్కించుకున్న ష‌ణ్ముఖ్ బిగ్‌బాస్‌తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. పలు షార్ట్ ఫిలిం లతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ సంపాదించుకున్న ఈ యంగ్ హీరో.. త‌న‌ ఫ్లాట్లో గంజాయి సేవిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఓ యువ‌తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్‌ని అదుపులోకి తీసుకునేందుకు తన ఫ్లాట్ వద్దకు వెళ్లారు పోలీసులు. అక్కడ […]

చిరు బ్యూటీ పై కన్నేసిన వెంకీ మామ.. మరి ఆమె ఒప్పుకుంటుందా..

ప్ర‌స్తుతం సౌత్ సీనియర్ స్టార్ హీరోల‌ అందరికి అనుష్క, త్రిష, నయనతార మంచి ఆప్షన్లుగా నిలిచారు. అయితే కుర్ర భామలతో రొమాన్స్‌ సెట్ కానీ 50+ హీరోలంతా తమ ఏజ్ కు తగ్గట్టుగా జోడిలను సెట్ చేసుకునే పనిలో బిజీగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో త్రిష మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. లియో సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన త్రిష ప్రస్తుతం వరుస ఆఫర్లు అందుకుంటుంది. ఈ క్రమంలో చిరంజీవి విశ్వంభరా సినిమాకు అమ్మే సెలెక్ట్ అయిన […]

కాలి కడుపుతో ఈ ఆహారాలను తీసుకుంటున్నారా.. అయితే మీరు డేంజర్ లో పడినట్టే..!!

మన డైలీ ఫుడ్ డైట్‌లో బ్రేక్ ఫాస్ట్ చాలా అవసరం. ఇది మన రోజంతా శక్తివంతంగా ఉంచడానికి సహకరిస్తుంది. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలను కాళి కడుపుతో తినడం వలన పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయ‌ని నిపుణులు చెప్తున్నారు. వాటి వల్ల శరీరానికి మేలు కంటే హాని ఎక్కువగా జరుగుతుందట. ఇంతకీ ఆహార పదార్థాలు ఏంటో.. వాటి వల్ల కలిగే నష్టాలు ఏంటో తెలుసుకుందాం. సిట్రస్ పండ్లు.. నారింజ, ద్రాక్ష, నిమ్మ లాంటి తీపి పండ్లలో […]

టాలీవుడ్ హీరోల అందరిలో టాప్ బిజినెస్ మైండ్ ఉన్న హీరో రానా నే.. ప్రూఫ్ ఇదే..

ప్రస్తుతం ఉన్న బిజీ కాలంలో నటీనటులతో పాటు.. సాధారణ ప్రేక్షకులు అందరూ కూడా డబ్బులు సంపాదించడం పైన ఆసక్తి చూపుతూ ఉంటారు. కానీ వాటిని ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి.. లేదా ఎలా సేవ్ చేసుకోవాలి అనే దానిపై వారికి అవగాహన ఉండదు. అలాగే కొంతమంది నటీనటుల‌కు డబ్బులు సేవ్ చేసుకునే అవకాశం కూడా ఉండదు. అలా ఎక్కడ ఎక్కువ డబ్బు ఇన్వెస్ట్ చేయాలో తెలియక చాలామంది నటీనటులు ఎవరిని పడితే వారిని నమ్మడంతో.. డబ్బులు లాస్ అవుతూ […]

బిగ్ బ్రేకింగ్ : తండ్రైన పాన్ ఇండియన్ స్టార్ నిఖిల్.. సంబరాలు చేసుకుంటున్నా టాలీవుడ్ సినీ అభిమానులు..

యంగ్ హీరో నిఖిల్ హ్యాపీ డేస్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. చిన్న చిన్న సినిమాల్లో హీరోగా నటిస్తూనే.. స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్.. తర్వాత కార్తికేయ, కార్తికేయ 2 సినిమాలతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే కార్తికేయ 2 తర్వాత నిఖిల్ నటించిన స్పై, 18 పేజీస్ రెండు సినిమాలు ఆయ‌న‌కు ఊభించిన రేంజ్‌లో స‌క్స‌స్ అందుకోలేదు. అయినా వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులను అందుకుంటూ దూసుకుపోతున్నాడు […]