ఎల్లుండి నిశ్చితార్థం చేసుకోబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో-హీరోయిన్.. ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్..!

ఎస్ ప్రెసెంట్ ఇఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్లు చేసేసుకుంటున్న స్టార్ సెలబ్రిటీల లిస్ట్ ఎక్కువైపోతుంది . రీసెంట్గా అదే లిస్టులోకి యాడ్ అవ్వబోతున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం అంటూ న్యూస్ వైరల్ అవుతుంది . రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకుని నెల కూడా తిరగక ముందే మరో స్టార్ సెలబ్రిటీ పెళ్లి పీటలు ఎక్కబోతూ ఉండడం ఇండస్ట్రీలో […]

విజయ దేవరకొండ సంచలన నిర్ణయం.. ఇక ఒక్కొక్కడికి లుంగీలు ఊడిపోవాల్సిందే..!

విజయ్ దేవరకొండ.. టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు . ఆయనకు రౌడీ హీరో అనే ట్యాగ్ రావడానికి కారణం అర్జున్ రెడ్డి సినిమా . సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అనేది అందరికీ తెలిసిందే . ఈ సినిమాలో అర్జున్ క్యారెక్టర్ లో చించేసాడు విజయ్ దేవరకొండ . అప్పట్నుంచి ఆయనను రౌడీ హీరో ఆటిట్యూడ్ హీరో అంటూ పిలుచుకుంటూ వస్తున్నారు జనాలు. […]

1000కోట్ల భారీ బడ్జెట్ తో మైఖేల్ జాక్సన్ బయోపిక్.. హీరో ఎవరంటే..?!

పాప్ సింగర్ మైకెల్ జాక్సన్ బయోపిక్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూ.1000 కోట్ల భారీ బడ్జెట్ తో తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. మైఖేల్ టైటిల్ తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో మైఖేల్ జాక్సన్ సోదరుడు జర్మన్ జాక్సన్ కొడుకు జాఫర్ జాక్సన్ నటిస్తున్నాడు. జాఫర్ అచ్చం మైఖేల్ జాక్సన్ లానే కనిపించడం.. అలాగే జాఫర్ నడక, డ్యాన్స్ ఇలా అన్నీ మైకెల్‌నే పోలి ఉండడంతో మైకల్ జాక్సన్ పాత్రకు జాఫర్ తప్ప మరెవరైనా ఇంతలా సెట్ అవ్వరని సినిమా […]

“వాడిని లాగి పెట్టి కొట్టాలి అని ఉంది”.. రష్మిక మందన్నా సెన్సేషనల్ పోస్ట్ వైరల్..!

రష్మిక మందన్నా.. ఈ మధ్యకాలంలో ఆమె సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టిన సరే అది బాగా ట్రెండ్ అవుతుంది . వైరల్ గా మారిపోతుంది . రీసెంట్గా రష్మిక మందన్నా పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఎంత బిజీగా ఉన్నా సరే అభిమానులతో నిరంతరం టచ్ లో ఉండే రష్మిక మందన్నా.. తాజాగా ఓ పోస్ట్ షేర్ చేసింది . తనకు నొప్పిగా ఉంది అంటూ […]

రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న గామి.. మూడు రోజుల్లో ఎంత రాబట్టిందంటే..?!

టాలీవుడ్ మాస్‌కా దాస్ విస్వ‌క్ సేన్ తాజాగా గామి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో చాందిని చౌదరి హీరోయిన్గా నటించింది. మునుపెన్నడు లేనివిధంగా విశ్వక్ డిఫరెంట్ లుక్ లో, క్యారెక్టర్‌తో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. విద్యాధ‌ర్‌ కాగితపు ఈ సినిమాతో డైరెక్టర్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా కోసం ఆయన ఎంతో శ్ర‌మ‌ప‌డ్డాడు. ఆరేళ్లు పనిచేసి తెరకెక్కించిన ఈ సినిమా విజువల్స్ తో పాటు.. స్టోరీ కూడా చాలా […]

అంతమంది తో వర్క్ చేసిన రాజమౌళి.. ఫేవరేట్ అయిన ఆ హీరోయిన్ ని ఎందుకు దూరం పెట్టాడో తెలుసా..?

ఎంత పెద్ద స్టార్ సెలబ్రిటీ అయిన పెద్ద డైరెక్టర్ అయిన కొన్ని విషయాలలో తప్పు చేయాల్సిందే. అప్పుడే వాళ్ళ లైఫ్ లో ఇంకా ఎత్తుకు ఎదగగలరు. మన రాజమౌళి కూడా అంతే కొన్ని కొన్ని విషయాలలో అలా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటాడు . రీసెంట్గా సోషల్ మీడియాలో రాజమౌళికి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. రాజమౌళి దర్శక ధీరుడుగా బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు . జక్కన్నగా ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు జనాలు. రాజమౌళి […]

అందరు మంచి అనుకుంటున్న ఉపాసన లో ఈ యాంగిల్ కూడా ఉందా..? మహా జాదుదే..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన పర్సనల్ విషయాలు కూడా బాగా ట్రెండింగ్ లోకి వస్తున్నాయి. మరి ముఖ్యంగా డబ్బున్న స్టార్ సెలబ్రిటీస్ పిల్లల గురించి వాళ్ళ ఇంటి కోడలు గురించి ఎలాంటి వార్తలు వినిపిస్తూ ఉంటాయో మనం చూస్తున్నాం . ఎప్పుడు సోషల్ మీడియాలో పాజిటివ్ కామెంట్స్ దక్కించుకునే ఉపాసన ఇప్పుడు సోషల్ మీడియాలో ఫస్ట్ టైం నెగిటివ్ ట్రోలింగ్ కి గురవుతుంది. దానికి కారణం ఆమెకున్న అలవాటే. ఉపాసన చాలా […]

టీ తో కలిపి ఈ ఆహారం తీసుకుంటున్నారా.. ఎంత ప్రమాదమో తెలిస్తే మళ్లీ అలా చేయరు..?!

చాలామందిలో ప్రతిరోజు క‌చ్చితంగా టీ తాగే అలవాటు ఉంటుంది. రోజు ఉదయం, సాయంత్రం సమయంలో టీ తాగుతూ రిలీఫ్ అవుతుంటారు. అలా టీ అలవాటు అయినవారు ఒక్కరోజు దానిని తాగకపోయినా ఏదో కోల్పోయిన‌ట్లు ఫీల్ అవుతూ ఉంటారు. అయితే టీ తో పాటు బిస్కెట్స్ లేదా బన్ లేదా పకోడీ లాంటి స్నాక్స్ ను కూడా జత చేసి తీసుకుంటూ ఉంటారు. కానీ టీతోపాటు మనం తీసుకునే కొన్ని చిరుతిళ్లు ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తాయని నిపుణులు […]

ఈ బ్లూ టీ తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు..?!

ప్రస్తుత జీవన శైలిలో చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరు ఏవో ఒక వైరల్ ఇన్‌ఫెక్షన్స్ లేదా మరి ఏదైనా చిన్న చిన్న సమస్యలకు గురవుతూనే ఉంటారు. రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల అనారోగ్యం పాలవుతూ ఉంటారు. ఈ సమస్యలు మన దరిచేరకుండా ఉండాలన్నా వచ్చిన సమస్యలకు త్వరగా చెక్ పెట్టాలన్న ఎన్నో పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎంతో ఆరోగ్యమైన పోషకాహారానికి ప్రత్యామ్నాయంగా ఒక బ్లూ టీ ప్రతిరోజు అలవాటు చేసుకున్న […]