అందరు మంచి అనుకుంటున్న ఉపాసన లో ఈ యాంగిల్ కూడా ఉందా..? మహా జాదుదే..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన పర్సనల్ విషయాలు కూడా బాగా ట్రెండింగ్ లోకి వస్తున్నాయి. మరి ముఖ్యంగా డబ్బున్న స్టార్ సెలబ్రిటీస్ పిల్లల గురించి వాళ్ళ ఇంటి కోడలు గురించి ఎలాంటి వార్తలు వినిపిస్తూ ఉంటాయో మనం చూస్తున్నాం . ఎప్పుడు సోషల్ మీడియాలో పాజిటివ్ కామెంట్స్ దక్కించుకునే ఉపాసన ఇప్పుడు సోషల్ మీడియాలో ఫస్ట్ టైం నెగిటివ్ ట్రోలింగ్ కి గురవుతుంది.

దానికి కారణం ఆమెకున్న అలవాటే. ఉపాసన చాలా మంచి అమ్మాయి మంచి హ్యూమన్ బీయింగ్ ..అవసరం లో ఉన్న వాళ్లకి కచ్చితంగా సహాయం చేస్తుంది. మరీ ముఖ్యంగా లేడీస్ పట్ల అన్ని విషయాలలో కలగజేసుకుంటూ ఉంటుంది . అయితే ఉపాసనలో తెలియని మరో యాంగిల్ కూడా ఉందని .. ఆమె ఫుడ్ విషయంలో బాగా కోపిష్టి అని.. తనకి ఇష్టమైన వాళ్ళ ఫుడ్ డైట్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది అని ..

మరీ మరీ రామ్ చరణ్ విషయంలో అయితే 100% స్ట్రిక్ట్ గా ఉంటుంది అని చెప్పుకొస్తున్నారు. అంతేకాదు ఓ ఇంటర్వ్యూలో ఉపాసన గురించి రాంచరణ్ సైతం ఇదేవిధంగా కామెంట్స్ చేశాడు. దీంతో ఉపాసన మహా జాదుదే అంటూ నాటీగా కామెంట్స్ పెడుతున్నారు జనాలు. ఉపాసన రీసెంట్ గానే పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. అంతేకాదు రెండో బిడ్డను కనడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అంటూ అఫీషియల్ గా ప్రకటించింది. దీంతో త్వరలోనే మెగా ఫ్యామిలీకి వారసుడు రాబోతున్నాడు అన్న ప్రచారం రూపొందుతుంది.