ఉప్పెన మూవీ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది స్టార్ హీరోయిన్ కృతి శెట్టి. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ బ్యూటీగా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమా సక్సెస్ తో వరుస ఆఫర్లను అందుకుంది. ప్రారంభంలో ఛాన్సులు రావడమే గొప్ప. అలాంటిది స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ లో అందుకుని వరుసగా 5,6 సినిమాల్లో నటించింది. కానీ ఊహించిన రేంజ్లో సక్సెస్ రాలేదు. నానితో కలిసి నటించిన శ్యామ్సంగరాయ్, నాగచైతన్యతో కలిసి చేసిన బంగారు రాజు […]
Tag: trendy news
వెంకటేష్ కి బ్లాక్ బస్టర్ హిట్.. బాలయ్య కు మాత్రం ఫ్లాప్ ఇచ్చిన ఆ స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా..?!
ప్రస్తుతం టాలీవుడ్ హీరోల్లో సీనియర్ స్టార్ హీరోలుగా చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలయ్య ఇప్పటికీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఐదుపదుల వయసు దాటినా ఇంకా యంగ్ హీరోలతో పోటీ ఇస్తున్న ఈ స్టార్ హీరోస్ ఏజ్తో సంబంధం లేకుండా రోజురోజుకు సినిమాలతో మరింత క్రేజ్ను సంపాదించుకుంటున్నారు. ముఖ్యంగా చిరు బాలయ్య.. ప్రస్తుతం మాస్ ర్యాంపేజ్తో అదరగొడుతున్నారు. ఇప్పటికే బాలయ్య యాక్షన్స్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన సంగతి తెలిసిందే. మాస్ ఇమేజ్తో బాలయ్య బిజీ హీరోగా దూసుకుపోతున్నాడు. […]
ఒకే డబ్బింగ్ ఆర్టిస్ట్ వల్ల సూపర్ హిట్ అయిన 12 సినిమాలు.. ఆ లిస్ట్ ఇదే..
టాలీవుడ్ స్టార్ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస్ మూర్తి గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. 1990లో టాలీవుడ్ ఇండస్ట్రీలో డబ్బింగ్ ప్రొఫెషన్ లో అడుగుపెట్టిన ఈయన కొంత కాలంలోనే తన టాలెంట్ తో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇంత మంచి టాలెంట్ ఉన్న ఈ ఆర్టిస్ట్ 2023 జనవరి నెలలో అకాల మరణం చెందిన సంగతి తెలిసిందే. అతను చనిపోయిన విషయాన్ని చాలామంది సినీ ప్రముఖులు కూడా డైజెస్ట్ చేసుకోలేకపోయారు. చెన్నైలో గుండెపోటు కారణంగా చనిపోయిన శ్రీనివాస్ బతికున్న […]
ఫైనల్లీ.. ఇన్నాళ్లకి పెళ్లి చేసుకోబోతున్న రామ్ పోతినేని.. వైరల్ అవుతున్న అమ్మాయి పిక్స్..!?
ఇండస్ట్రీలో బడా బడా హీరోలు హీరోయిన్లు వరుసగా పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. రీసెంట్ గానే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకుంది . అంతేకాదు త్వరలోనే హాట్ హీరోయిన్ పూజా హెగ్డే ..అలాగే ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ తాప్సి కూడా పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది . మరి కొంతమంది టాలీవుడ్ యంగ్ హీరోస్ కూడా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. రీసెంట్గా కొంతమందికి నిశ్చితార్ధాలు అయ్యాయి. మరి కొంతమంది నిశ్చితార్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. హీరో వెంకటేష్ […]
“ఆ సినిమాకి ఆమె వేస్ట్”.. స్టార్ హీరోయిన్ పై అవసరాల శ్రీనివాస్ షాకింగ్ కామెంట్స్..!
అవసరాల శ్రీనివాసరావు ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మల్టీ టాలెంటెడ్ నటుడిగా దర్శకుడిగా ఆయనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నారు. పలు సినిమాలలో కీలకపాత్రలో నటించి మెప్పించిన అవసరాల శ్రీనివాసరావు.. డైరెక్షన్ విభాగంలో కూడా బాగా మెప్పించాడు . గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అవసరాల శ్రీనివాసరావు హీరోయిన్ కీర్తి సురేష్ పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . మహానటి సినిమాను నాగ్ అశ్వీన్ తెరకెక్కించిన విషయం తెలిసిందే […]
ఒకప్పుడు హీరోయిన్..ఇప్పుడు అదే హీరోకు అక్క..భూమిక పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు రా సామీ..!
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ పరిస్థితి ఎప్పుడు ఎలా మారిపోతూ ఉంటుందో ఎవ్వరు చెప్పలేం . అప్పటివరకు హీరోయిన్గా చేసిన హీరోయిన్.. పెళ్లి పిల్లలు పుట్టగానే ఆంటీ పాత్రలు చేయడానికి సిద్ధపడుతుంది . అఫ్ కోర్స్ డైరెక్టర్ హీరోయిన్ గా అవకాశాలు ఇస్తే ఆంటీ పాత్రలు ఏ హీరోయిన్ చేస్తారు..? అంటున్నారు జనాలు. పెళ్లయి పిల్లలు పుట్టాక బాడీ ఫిజిక్ లో మార్పు రావడంతో కొందరు డైరెక్టర్ లు స్టార్ హీరోయిన్స్ అయినా సరే ఆంటీ పాత్రలు ఇస్తూ […]
రవితేజ – సమంత కాంబోలో మిస్ అయిన సూపర్ డూపర్ హిట్ ..బ్లాక్ బస్టర్ మూవీ ఏంటో తెలుసా..?
సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని క్రేజీ కాంబోలు కోసం ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు . అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ అలాంటి కాంబోలు కొన్ని సెట్ అవ్వవు ..సెట్ అయినా సరే సెట్ అయినట్లే సెట్ అయ్యి లాస్ట్ మూమెంట్లో క్యాన్సల్ అవుతూ ఉంటాయి. అలాంటి కాంబో నే రవితేజ – సమంత . వీళ్ళ కాంబోలో ఎన్నో సినిమాలు రావాలి కానీ రాకుండా ఆగిపోయాయి . మాస్ హీరో- హీరోయిన్ సినిమాలో […]
‘ విశ్వంభర ‘ తో హిట్ కొడితే.. వశిష్ట నెక్స్ట్ మూవీ హీరో ఆ పాన్ ఇండియన్ స్టారే..
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సాధించుకుంటూ సక్సస్ సాధించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దానికోసం అహర్నిశలు శ్రమిస్తారన్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతం తెలుగు స్టార్స్ అంతా పాన్ ఇండియా హీరోలుగా మారాలని ఆశ పడుతున్నారు. టాలీవుడ్ అంటేనే పాన్ ఇండియా సినిమాగా మారిపోయింది. వాళ్ళకంటూ ప్రత్యేక ఇమేజ్ ఏర్పడాలంటే ఎలాగైనా సరే ఆ లెవెల్ లో సక్సెస్ సాధించి ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఎదగాలని ప్రతి ఒక్క నటుడు ప్రయత్నం చేస్తున్నారు. చిన్న […]
నాని స్టార్ హీరో అయ్యాక చాలా మారాడు.. గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తికే అవకాశం ఇవ్వలేదు.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..
ఇటీవల తెలంగాణ బ్యాక్డ్రాప్తో రజాకర్ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. యాటా సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం నెటింట తెగ వైరల్గా మారింది. శుక్రవారం రిలీజ్ అయిన ఈ మూవీని చూసిన ప్రేక్షకులంతా పాజిటివ్ రివ్యూ ఇవ్వడంతో సినిమా టీమ్ అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మూవీ డైరెక్టర్ యాటా సత్యనారాయణ ఇప్పటి దర్శకుడు కాదు. దర్శకేంద్రుడు. కే.రాఘవేంద్రరావు దగ్గర కో డైరెక్టర్ గా పని చేసిన సత్యనారాయణ ఎన్నో సినిమాల […]









