నాలుగు పదుల వయసులోనూ ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ బ్యూటీగా దూసుకుపోతుంది త్రిష. సౌత్ ఇండస్ట్రీలోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. కెరీర్‌లో చిన్న చిన్న పాత్రల్లో నటించినా.. మెల్లమెల్లగా నటనలో తన సత్తా చాటుకుంటూ స్టార్ హీరోయిన్గా ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. చెన్నైకి చెందిన ఈ సోయగం. 1983 మే 4న జన్మించింది. చదువు పూర్తి చేసుకుని మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన త్రిష.. 1999లో మిస్ సేలం, మిస్ మద్రాస్ పోటీల్లో […]
Tag: tollywood heroine
ఈ ఫోటోలో కనిపిస్తున్న పాప టాలీవుడ్ ట్రెడిషనల్ బ్యూటీ.. 40ల్లోను చెక్కుచెదరని అందం.. గుర్తుపట్టారా..?
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ సంపాదించుకోవాలంటే కచ్చితంగా స్కిన్ షో చేయాల్సిందే. గ్లామర్ ట్రీట్‌లో కుర్రకారును ఆకట్టుకోవాల్సిందే అన్న టాక్ బయట వినిపిస్తూనే ఉంటుంది. దాదాపు అందరూ స్టార్ హీరోయిన్స్ కూడా ఇలా గ్లామర్ షోతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న వారే. అయితే ఇప్పటికే కొంతమంది హీరోయిన్స్ గ్లామర్ ట్రీట్‌కు దూరంగా ఉంటూ ట్రెడిషనల్ లుక్ తోనే ప్రేక్షకులను మెప్పించిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో సావిత్రి, సౌందర్యలతోపాటు ఈ పై ఫోటోలో కనిపిస్తున్న […]
ఆ టాలీవుడ్ హీరోయిన్ తో పెళ్లికి రెడీ అవుతున్న శింబు.. ఆ అమ్మడు ఎవరంటే..?
కోలీవుడ్ స్టార్ నటుడు శింబుకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలనటుడుగా ఇండస్ట్రీలోకి పరిచయమైన శింబు.. సీనియర్ దర్శక, నటుడు, నిర్మాత.. డి. రాజేందర్ వారసుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక శింబు జీవితంలో ఇప్పటికే ఎన్నో షాకింగ్ ఇన్సిడెంట్స్ జరిగాయి అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే సంచలన నటుడిగా శింబు ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. కేవలం నటనతోనే కాదు.. దర్శకుడుగా, గాయకుడిగా, రచయితగా, సంగీత దర్శకుడుగా ఇలా ప్రతి విషయంలోనూ […]
హీరోయిన్ నమిత కిడ్నాప్.. బలవంతంగా పెళ్లి..?
హీరోయిన్ నమిత తన అందాలతో ఒకప్పుడు ఇండస్ట్రీని కట్టిపడేసింది. నమిత అంటే భారీ అందాల ముద్దుగుమ్మ… తెలుగులో నమిత తొలి సినిమా విక్టరీ వెంకటేష్ జెమినీ. ఆ తర్వాత సొంతం, ఒక రాధా ఇద్దరు కృష్ణుల ప్రేమ కథ వంటి సినిమాల్లో నటించినా తమిళంలో మాత్రమే నమితకు భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ తర్వాత నమిత బరువు పెరిగిపోవడంతో ముద్దుగుమ్మ కాస్త బొద్దుగుమ్మ అయింది. ఇదిలా ఉంటే ఆమె మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు… నమితని ఓ […]
పబ్లిక్ లో అలాంటి పని చేస్తూ అడ్డంగా దొరికిపోయిన ప్రభాస్ బ్యూటీ.. తల్లి చేస్తున్న పాత కామెంట్స్ ట్రోల్ చేస్తూ..
స్టార్ హీరోయిన్ కృతి సనన్.. మహేష్ బాబు వన్ నేనొక్కడినే సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ప్రభాస్ సరసన ఆది పురుష్ సినిమాలో నటించింది. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అయితే తాజాగా కృతీ శనన్‌కు సంబంధించిన ఓ న్యూస్ నెటింట తెగ వైరల్ అవుతుంది. ఇంతకి మ్యాటర్ ఏంటంటే గ్రీస్ ఏరియాలో కృతీ సిగరెట్ తాగుతూ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయింది. ఈ క్రమంలో […]
పెళ్లైన నెల రోజులకే విడాకులకు సిద్ధమైన టాలీవుడ్ హీరోయిన్.. నిజస్వరూపాన్ని బట్టబయలు చేసిన భర్త..
ప్రముఖ బుల్లితెర నటి అడ్డల ఐశ్వర్య తాజాగా ఓ వివాదంలో చిక్కుకుంది. ఇక ఐశ్వర్య ప్రస్తుతం పలు టీవీ సీరియల్స్ లో హీరోయిన్గా నటిస్తోంది. కొంతకాలం క్రితం ఈమె వివాహం చేసుకొని బైబాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. కాగా ప్రస్తుతం ఈమె పలు వివాదాస్పద ఆరోపణలను ఎదుర్కొంటుంది. ఈ ఆరోపణలు చేస్తుంది మరెవరు కాదు స్వయంగా ఆమె భర్త శ్యామ్ కుమార్. ప్రస్తుతం ఐశ్వర్య పలు టీవీ సీరియల్స్‌లో నటిస్తూ మరోపక్క.. నీ రూటే సపరేటు, ఈ సినిమా […]
ఆ హీరో తో లిప్‌లాక్ చేయాలని ఉంది.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన కామెంట్స్..
కళ్యాణం కమనీయం సినిమా ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ ప్రియా భవాని శంకర్. మొదటి సినిమాతోనే తన అందంతో యువతను ఆకట్టుకున్న ఈ కన్నడ చిన్నది తర్వాత నాగచైతన్య హీరోగా నటించిన దూత వెబ్ సిరీస్ లోను ప్రేక్షకులను మెప్పించింది. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తాజాగా గోపీచంద్ భీమా మూవీతో మరోసారి టాలీవుడ్ ప్రేక్షకులు పలకరించనుంది. గోపీచంద్ హీరోగా నటించిన భీమా సినిమాలో హీరోయిన్గా ప్రియ భవాని నటించింది. ఇక శివరాత్రి కానుకగా […]
షాకింగ్ : కావాలంటే వాటిని చూసుకో అంటూ.. అర్థ నగ్న ఫోటో షేర్ చేసిన టాలీవుడ్ హీరోయిన్..
టాలీవుడ్ ఇండస్ట్రీలో హోమ్లీ రోల్స్ తో ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది పూనమ్ భరద్వాజ్. గతంలో ఆమె నటించిన సినిమాలతో మంచి పాపులారిటీ దక్కించుకుంది. అయితే ఇటీవల కాలంలో హాఫ్ స్క్రీన్ లో ఆమె వ్యవహరిస్తున్న తీరుపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గ్లామరస్ రోల్ చేసింది లేదు. అలాగే స్కిన్ షో చేసిన దాఖలాలు కూడా ఉండవు. అలాంటిది ఇన్‌స్టాగ్రామ్ లో మొత్తం ఎక్స్పోజ్ చేస్తూ బోల్డ్ కంటెంట్‌తో రెచ్చిపోతుంది అమ్మడు. అదే […]
హాట్ పిక్స్‌తో సెగలు పుట్టిస్తున్న శ్రియా….వైరల్ అవుతున్న ఫోటోలు..
ఎన్నో ఏళ్లపాటు తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగించింది శ్రియా. దాదాపుగా అందరు స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో అద్భుతమైన విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఎందరో అభిమానులను కూడా సంపాదించింది ఈ ముద్దుగుమ్మ. వెండితెర పై తన విలక్షణమైన నటనతో పాటు, తన అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ అప్సరస. కేవలం తెలుగు చిత్రాలలో మాత్రమే కాకుండా, తమిళ, కన్నడ భాషలలో కూడా అనేక చిత్రాలలో నటించింది శ్రేయ. […]