మ‌హేష్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌..ఆ రోజు డ‌బుల్ ట్రీట్ ఖాయ‌మ‌ట‌?!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, జీ మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. బ్యాకింగ్ రంగంలో జరుగుతున్న ఆర్షిక కుంభకోణాల నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. ఆగస్టు 9 మహేష్ బ‌ర్త్‌డే అన్న […]

వెంకీ-కమల్‌ హాసన్ మ‌ల్టీస్టార‌ర్‌..డైరెక్ట‌ర్ ఎవ‌రో తెలుసా?

ఈ మ‌ధ్య కాలంలో మ‌ల్టీస్టార‌ర్ సినిమాల హ‌వా బాగా పెరిగి పోయింది. స్టార్ట్ హీరోలు సైతం ఎలాంటి ఇగోల‌కు పోకుండా మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలు చేయ‌డానికి ఇంట్ర‌స్ట్ చూపుతున్నారు. ప్రేక్ష‌కుల‌కూ ఇటువంటి చిత్రాల‌పై మ‌క్కువ ఎక్కువే. ఇలాంటి త‌రుణంలో మ‌రో మ‌ల్టీస్టార‌ర్ చిత్రం తెర‌పైకి వ‌చ్చింది. విక్ట‌రీ వెంక‌టేష్‌, లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ ల‌తో త్వ‌ర‌లోనే ఓ మ‌ల్టీస్టార‌ర్ తెర‌కెక్క‌నుంద‌ని ఓ వార్త నెట్టింట వైర‌ల్ గా మారింది. ఇంత‌కీ వీరి కాంబోను సెట్ చేసింది ఎవ‌రో కాదు.. […]

దుర్గంచెరువు ఫ్లై ఓవర్‌పై పిల్ల‌ల‌తో బ‌న్నీ సంద‌డి..వీడియో వైర‌ల్‌!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీకి ఎంతటి ప్రాధాన్య‌త ఇస్తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. షూటింగ్స్ నుంచి గ్యాప్ దొరికితే చాలు.. ఫ్యామిలీతోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తుంటారు. ఇక తాజాగా బ‌న్నీ.. భార్య స్నేహ, కూతురు అర్హ, కుమారుడు అయాన్‌తో కలిసి కారులో లాంగ్ డ్రైవ్‌కు వెళ్లారు. బ‌న్నీ స్వ‌యంగా కార్ డ్రై చేస్తూ..ఫ్యామిలీతో కలిసి నగర వీధుల్లో సంద‌డి చేశాడు. ఈ క్ర‌మంలోనే దుర్గం చెరువుపై నిర్మించిన తీగల వంతెనను సంద‌ర్శించారు. ఆ స‌మ‌యంలో […]

త‌గ్గేదే లే అంటున్న మెహ్రీన్‌..అక్క‌డ కూడా ఎంట్రీ ఇచ్చేస్తుందిగా!

కృష్ణ గాడి వీర ప్రేమా గాధ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన మెహ్రీన్ కౌర్‌.. త‌క్కువ స‌మ‌యంలోనే సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ప్ర‌స్తుతం తెలుగులో ఈ భామ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఎఫ్ 3, మారుతి దర్శకత్వంలో మంచి రోజులు వచ్చాయి చిత్రాల్లో న‌టిస్తోంది. ఇదిలా ఉంటే.. నెంజిల్ తునివిరుందాయ్ మూవీ తో త‌మిళ ప‌రిశ్ర‌మ‌కు, డి ఎస్ పి దేవ్ మూవీ తో పంజాబీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్ త్వ‌ర‌లోనే క‌న్న‌డ ఇండ‌స్ట్రీలోనూ […]

ఆక‌ట్టుకుంటున్న `డియ‌ర్ మేఘ` టీజ‌ర్‌..!

మేఘా ఆకాశ్, అదిత్ అరుణ్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో తెర‌కెక్కిన తాజా చిత్రం `డియ‌ర్ మేఘ‌`. యూత్‌ఫుల్ ట్రయాంగిల్ లవ్‌ ఎంటర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రానికి సుశాంత్ రెడ్డి అనే కొత్త డైరెక్ట‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అర్జున్ దాస్యన్ నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా చిత్ర యూనిట్ డియ‌ర్ మేఘ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. `హాయ్‌ […]

థైస్ చూపిస్తూ అరియానా హాట్ పోజులు..చూస్తే చ‌మ‌ట‌లే!

యాంక‌ర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన అరియానా గ్లోరి.. సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి క్రేజ్ సంపాదించుకుంది. ఆ త‌ర్వాత తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్‌లో 4లో అడుగు పెట్టి.. త‌న‌దైన ఆట‌తీరు, ముక్కుసూటి త‌నంతో తెలుగు రాష్ట్రాల్లో సూప‌ర్ ఫాలోయింగ్ ద‌క్కించుకుంది. ఈ షో త‌ర్వాత టీవీ షోల‌తో పాటుగా ప‌లు చిత్రాల్లోనూ న‌టిస్తోంది. ఈ మ‌ధ్యే ఆర్య ఈవెంట్ ప్లానర్స్ అనే సంస్థను ప్రారంభించి.. బిజినెస్ రంగంలోకీ […]

అల్ల‌రి న‌రేష్ `సభకు నమస్కారం`లో ఆ హీరోనూ ఉన్నాడ‌ట‌?!

నాంది సినిమాతో ప్రేక్ష‌కుల మ‌నసు దోచుకున్న అల్ల‌రి న‌రేష్‌.. తాజా చిత్రం స‌భ‌కు న‌మ‌స్కారం. సెటైరికల్ పొలిటికల్ థ్రిల్లర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి సతీష్ మల్లంపాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మ‌హేశ్ కోనేరు నిర్మిస్తున్నారు. ఇటీవ‌లె విడుద‌లైన టైటిల్ పోస్ట‌ర్‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ మ్యాట‌ర్ ఏంటంటే.. ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ […]

సైకో కిల్లర్‌గా సుహాస్‌..థ్రిల్లింగ్‌గా `ఫ్యామిలీ డ్రామా` ట్రైలర్!

కలర్ ఫొటో సినిమాతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న న‌టుడు సుహాస్‌.. తాజా చిత్రం ఫ్యామిలీ డ్రామా. ఈ మూవీ ద్వ‌రా మెహర్ తేజ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఛాష్మ ఫిలిమ్స్, నూతన భారతి ఫిలిమ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌తో ఆకుట్టుకున్న చిత్ర యూనిట్‌.. తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది. ఇన్నాళ్లూ సాధారణ రోల్స్ చేసిన సుహాస్‌.. ఈ మూవీలో మనుషుల గొంతు కోస్తూ ఆనందం పొందే సైకో కిల్ల‌ర్ రోల్ […]

ఎన్టీఆర్ టీవీ షో టెలికాస్ట్ కి డేట్ ఫిక్స్‌..?!

ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. త్వ‌ర‌లోనే బుల్లితెర‌పై సంద‌డి చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ప్రముఖ టీవీ ఛానల్ జెమిని లో టెలికాస్ట్ కానున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోకు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇటీవ‌లె ఈ షో షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. ఇక ప్ర‌స్తుతం ఈ షో ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని నంద‌మూరి ఫ్యాన్స్‌ ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే లేటెస్ట్ స‌మాచారం ప్రకారం..ఎవరు మీలో కోటీశ్వరులు షో ఫ‌స్ట్ […]