థైస్ చూపిస్తూ అరియానా హాట్ పోజులు..చూస్తే చ‌మ‌ట‌లే!

July 22, 2021 at 12:37 pm

యాంక‌ర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన అరియానా గ్లోరి.. సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి క్రేజ్ సంపాదించుకుంది. ఆ త‌ర్వాత తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్‌లో 4లో అడుగు పెట్టి.. త‌న‌దైన ఆట‌తీరు, ముక్కుసూటి త‌నంతో తెలుగు రాష్ట్రాల్లో సూప‌ర్ ఫాలోయింగ్ ద‌క్కించుకుంది.

 Ariyana Glory : అదిరిన అరియానా లేటెస్ట్ పిక్స్ Photo : Instagram

ఈ షో త‌ర్వాత టీవీ షోల‌తో పాటుగా ప‌లు చిత్రాల్లోనూ న‌టిస్తోంది. ఈ మ‌ధ్యే ఆర్య ఈవెంట్ ప్లానర్స్ అనే సంస్థను ప్రారంభించి.. బిజినెస్ రంగంలోకీ ఎంట్రీ ఇచ్చింది. మ‌రోవైపు వ‌రుస ఫొటో షూట్ల‌తో సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌ను అల‌రిస్తోంది అరియానా.

 Ariyana Glory : Ariyana Glory : అరియానా గ్లోరి యూట్యూబ్‌లో యాంకర్‌గా సత్తా చాటుతున్న సమయంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. అది అలా ఉంటే ఈ భామ తాజాగా కొన్ని పిక్స్‌ను తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్‌గా మారాయి... Photo : Instagram

తాజాగా ఈ భామ బ్లాక్ స్క‌ట్ ధ‌రించి.. థైస్ అందాలు చూపిస్తూ సూప‌ర్ స్టైలిష్‌గా ఫొటోల‌కు పోజులిచ్చింది. ప్ర‌స్తుతం ఈ పిక్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి. ఇక చ‌మ‌ట‌లు ప‌ట్టిస్తున్న అరియానా అందాల‌కు నెటిజ‌న్లు ఫిదా అవుతూ.. ఆమె పిక్స్‌పై లైకుల వ‌ర్షం కురిపిస్తున్నారు.

Ariyana Glory | Album Details

 Ariyana Glory : అదిరిన అరియానా లేటెస్ట్ పిక్స్ Photo : Instagram

 

థైస్ చూపిస్తూ అరియానా హాట్ పోజులు..చూస్తే చ‌మ‌ట‌లే!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts