ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా విభిన్నమైన వెబ్ సిరీస్లు, కొత్త కొత్త సినిమాలు, ఆకట్టుకునే టాక్ షోలతో పాటుగా.. ఇతర భాషల్లో హిట్ అయిన చిత్రాలను కూడా డబ్ చేసిన విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే మరో హిట్ మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది ఆహా. పూర్తి వివారల్లోకి వెళ్లే..మలాయళ స్టార్ మమ్ముట్టి నటించిన తాజా చిత్రం వన్. ఈ ఏడాది మార్చిలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచింది. […]
Tag: telugu movies
పెళ్లైనా తగ్గని కాజల్..అవి చూపిస్తూ హాట్ పోజులు!
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.. ఇటీవలె ప్రియుడు, ముంబైలో స్థిరపడిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను పెళ్లాడి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు, వెబ్ సిరీస్లతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. అందాల ఆరబోతలోనూ ఎక్కడా తగ్గడం లేదు. ఎప్పటికప్పడు చిట్టి పొట్టి దుస్తులు ధరించి.. హాట్ హాట్ ఫొటో షూట్లు నిర్వహిస్తోంది. ఇక తాజాగా కూడా బ్లూ వింటేజ్ డ్రెస్ ధరించి.. థైస్ అందాలు చూపిస్తూ హాట్ పోజులు […]
ప్రభాస్ నయా రికార్డ్..ఉబ్బితబ్బిపోతున్న ఫ్యాన్స్!
రెబల్ స్టార్ ప్రభాస్ నయా రికార్డ్ క్రియేట్ చేశారు. ఆసియా ఖండంలో నంబర్వన్ అందగాడిగా మన డార్లింగ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. అవును, ఫ్యాన్సీ ఆడ్స్ అనే సంస్థ నిర్వహించిన టాప్ టెన్ మోస్ట్ హ్యాండ్సమ్ ఏసియన్ మెన్ సర్వేలో ప్రభాస్ ఫస్ట్ ప్లేస్ను దక్కించుకున్నాడు. సౌత్ కొరియన్ స్టార్ కిమ్ హ్యూన్ జూంగ్, పాకిస్తాన్ నటులు ఇమ్రాన్ అబ్బాస్, ఫవాద్ ఖాన్ తదితరులను వెనక్కి నెట్టి ప్రభాస్ మొదటి స్థానాన్ని దక్కించుకోవడంతో.. ఆయన ఫ్యాన్స్ ఆనందంతో ఉబ్బితబ్బిపోతున్నారు. […]
ఆ హీరోయిన్ సిరీస్పై మనసు పారేసుకున్న విజయ్ దేవరకొండ!
ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్తో లైగర్ సినిమా చేస్తున్న టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. ఓ వెబ్సిరీస్పై మనసు పారేసుకున్నారు. ఇంతకీ ఆ సిరీస్ ఏదో కాదు..కుడి ఎడమైతే. అమలాపాల్, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను పవన్ కుమార్ తెరకెక్కించాడు. టైమ్ లూప్ కాన్సెప్ట్తో రూపుదిద్దుకున్న ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో విడుదలై విశేస ఆదరన పొందింది. అయితే తాజాగా ఈ […]
కేటీఆర్ బర్త్డే.. ఆ పని చేయాలంటూ చిరు విన్నపం!
సీఎం కేసీఆర్ తనయుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బర్త్డే నేడు. ఈ సందర్భంగా అభిమానులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, సెలబ్రెటీలు ఆయనకు విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియా వేదికగా కేటీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఓ పని కూడా చేయాలంటూ కేటీఆర్కు విన్నపం చేశారు. `కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు. పుట్టిన రోజును పురస్కరించుకొని ఈ సందర్భంగానే కాకుండా ప్రతీ సందర్భంలోనూ మొక్కలు నాటండి, వాటిని సంరక్షించండి. తద్వారా […]
హాట్స్టార్లో వెంకీ `దృశ్యం 2`..విడుదలకు డేట్ లాక్?
విక్టరీ వెంకటేష్, మీనా జంటగా నటించిన తాజా చిత్రం దృశ్యం 2. మలయాళంలో మోహన్ లాల్ నటించిన దృశ్యం 2ను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. ఈ చిత్రానికి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్స్టార్ లో విడుదల కానుందని జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దృశ్యం 2 శాటిలైట్, డిజిటల్, డైరెక్ట్-ఓటీటీ కలిపి డిస్నీ+హాట్స్టార్ మొత్తం 36 కోట్ల రూపాయలకు సొంతం […]
వరుణ్ తేజ్ `గని` సెట్స్లో పుష్పరాజ్ సందడి!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజా చిత్రం `గని`. బాక్సాంగ్ నేపథ్యంలోనే తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్కు జోడీగా సాయి మంజ్రేకర్ నటిస్తోంది. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఇక ఈ మూవీతోనే అల్లు అర్జున్ అన్నయ్య అల్లు వెంకట్(బాబీ) నిర్మాతగా మారారు. మరో నిర్మాత సిద్దు ముద్దా తో కలిసి అల్లు వెంకట్ గని చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అయితే తాజాగా […]
పూజా హెగ్డే గొప్ప మనసుకు ఫిదా అవుతున్న నెటిజన్లు!
ముకుంద సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన పూజా హెగ్డే.. మొదట్లో వరుస ఫ్లాపులు ఎదుర్కొన్నా ఆ తర్వాత వరుస హిట్లను ఖాతాలో వేసుకుంటూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది. ప్రస్తుతం ఈ బుట్టబొమ్మ.. ప్రభాస్ సరసన రాధేశ్యామ్, అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, విజయ్ దళపతి సరసన బీస్ట్ తో పాటు పలు బాలీవుడ్ చిత్రాల్లోనూ నటిస్తోంది. ఇదిలా ఉంటే.. మంచి నటిగా పేరు తెచ్చుకున్న పూజా తనలో ఉన్న మరో కోణాన్ని అందరికీ […]
హెల్ప్..హెల్ప్.. అంటూ ఏడుస్తున్న రకుల్..మ్యాటర్ ఏంటంటే?
రకుల్ ప్రీత్ సింగ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. కేరటం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ భామ.. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత క్రమంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్కు చేరుకున్న రకుల్.. ఎన్టీఆర్, మహేష్, నాగ చైతన్య, రామ్ చరణ్, గోపీచంద్, రామ్, రవితేజ ఇలా పెద్ద హీరోలందరి సరసన నటించి మెప్పింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ భామ హెల్ప్..హెల్ప్.. అంటూ అరస్తూ […]









