మ‌రో హిట్ మూవీతో అల‌రించ‌బోతోన్న `ఆహా`!

ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా విభిన్న‌మైన వెబ్ సిరీస్‌లు, కొత్త కొత్త సినిమాలు, ఆక‌ట్టుకునే టాక్ షోల‌తో పాటుగా.. ఇత‌ర భాష‌ల్లో హిట్ అయిన చిత్రాల‌ను కూడా డ‌బ్ చేసిన విడుద‌ల చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగానే మ‌రో హిట్ మూవీతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు సిద్ధ‌మైంది ఆహా.

Download One (2021) {Malayalam} Netflix Web Rip 480p 720p 1080p | Direct &  Drive Links - InextMovies

పూర్తి వివార‌ల్లోకి వెళ్లే..మలాయళ స్టార్ మమ్ముట్టి నటించిన తాజా చిత్రం వ‌న్‌. ఈ ఏడాది మార్చిలో థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్ హిట్‌గా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులోక అనువాదం చేసి.. ఆహాలో విడుద‌ల చేయ‌నున్నారు.

Mammootty astonishes as Chief Minister Kadakkal Chandran in second teaser  of 'One'; video - CINEMA - CINE NEWS | Kerala Kaumudi Online

జూలై 30న ఈ చిత్రం ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. కాగా, సంతోష్ విశ్వనాథ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మమ్ముట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి పాత్ర‌లో న‌టించారు. పొలిటికల్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ చిత్రం తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఏ మేర‌కు ఆక‌ట్టుకుంటుందో చూడాలి.