కోలీవుడ్ ఖతం.. మాలీవుడ్ ఇండస్ట్రీపై కన్నేసిన సునీల్..

తెలుగు చిత్రసీమలో మంచి కామెడీ టైమింగ్ తో దిగ్గజ హాస్యనటుడిగా పేరు తెచ్చుకున్నాడు సునీల్. ఇప్పుడు ఈ హీరో గేమ్ చేంజర్, గుంటూరు కారం, పుష్ప 2 వంటి భారీ బడ్జెట్ టాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నాడు. అంతేకాకుండా ఇటీవల జైలర్, మార్క్ ఆంటోని, జపాన్ వంటి తమిళ సినిమాల్లో కూడా నటించాడు. ఇప్పుడు అతడు మలయాళం ఇండస్ట్రీపై కన్నేశాడు. మలయాళంలో తెరకెక్కుతున్న యాక్షన్ చిత్రం “టర్బో”తో ఆ ఇండస్ట్రీలో అరంగేట్రం చేయబోతున్నాడు. ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ […]

ట్విట్టర్‌ టాక్‌.. మిస్‌ ఫైర్ అయిన‌ `ఏజెంట్‌` ఆపరేషన్!

అఖిల్ అక్కినేని, డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న లేటెస్ట్ స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ `ఏజెంట్‌`. ఇందులో సాక్షి వైద్య హీరోయిన్ గా న‌టిస్తే.. మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి కీల‌క పాత్ర‌ను పోషించాడు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ బ‌డ్జెట్ తో నిర్మిత‌మైన ఈ సినిమా నేడు అట్ట‌హాసంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇప్ప‌టికే ఓవ‌ర్సీస్ లో ప‌లు చోట్ల షోలు […]

`ఏజెంట్‌` ఫ‌స్ట్ రివ్యూ వ‌చ్చేసింది.. సినిమాకు అవే పెద్ద మైన‌స్‌లు!

అఖిల్ అక్కినేని హీరోగా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న లేటెస్ట్ స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ `ఏజెంట్‌`. ఇందులో సాక్షి వైద్య హీరోయిన్ గా న‌టిస్తే.. మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి కీల‌క పాత్ర‌ను పోషించాడు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ బ‌డ్జెట్ తో నిర్మిత‌మైన ఈ సినిమా రేపు అట్ట‌హాసంగా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. అయితే తాజాగా ఏజెంట్ ఫ‌స్ట్ రివ్యూ బ‌య‌ట‌కు […]

త‌ల్లి చ‌నిపోయి రెండు రోజులు కాలేదు.. మ‌మ్ముట్టి ఏం చేశాడో తెలిస్తే షాకైపోతారు!

మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి త‌ల్లి ఫాతిమా ఇస్మాయిల్(93) శుక్ర‌వారం నాడు మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఫాతిమా.. కొచ్చిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అయితే త‌ల్లి చ‌నిపోయి రెండు రోజులు కాలేదు.. మ‌మ్ముట్టి ఎలాంటి ప‌ని చేశాడో తెలిస్తే షాకైపోతారు. ఈయ‌న అఖిల్ అక్కినేని హీరోగా తెర‌కెక్కిన `ఏజెంట్‌`లో కీల‌క పాత్ర‌ను పోషించాడు. సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కించిన ఈ స్పై […]

నటుడు మమ్ముట్టి ఇంట తీవ్ర విషాదం..!!

మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి ఇంట తీవ్రమైన విషాద ఛాయలు నెలకొన్నాయి.. మమ్ముట్టి తల్లి ఫాతిమా ఇస్మాయిల్ తాజాగా కన్ను మూసినట్టుగా తెలుస్తోంది.గత కొన్నేళ్లుగా ఈమె వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈమె వయసు ప్రస్తుతం 93 సంవత్సరాలు ఈమె కోచ్చి లోని ఒక ప్రైవేటు హాస్పటల్లో చికిత్స పొందుతూ మరణించినట్లుగా సమాచారం. దీంతో మమ్ముట్టి ఇంట తీవ్రమైన విషాద ఛాయలు అలుముకున్నాయి. మమ్ముట్టి తల్లి మరణంతో అతను చాలా కృంగిపోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఫాతిమా ఇస్మాయిల్ […]

మ‌ళ్లీ రీమేకే ముద్దంటోన్న చిరు…. ఈ సారి ఏ సినిమా అంటే…!

చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టిన దగ్గర నుంచి రీమిక్ సినిమాల పైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఇతర భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలను ఆయన రీమేక్ చేసి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఇలా తన కెరియర్ని సేఫ్ జోన్ లో ఉండే విధంగా చిరంజీవి ఆలోచిస్తున్నాడట. చిరంజీవి తాజాగా గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మొదటి ఆట నుంచి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. చిరంజీవి […]

అదిరిపోయిన‌ మ‌మ్ముటి `వ‌న్` ట్రైల‌ర్‌!

మల‌యళ సూప‌ర్‌ స్టార్ మమ్ముట్టి న‌టించిన తాజా చిత్రం `వ‌న్‌`. సంతోష్ విశ్వాన్థ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని ఇచాయిస్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆర్ శ్రీలక్ష్మి నిర్మించారు. పూర్తి స్థాయి పొలిటికల్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ చిత్రంలో మ‌మ్ముట్టి సీఎంగా క‌నిపిస్తారు. ఈ ఏడాది మార్చిలో థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సాధించింది. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులోకి డ‌బ్ చేసి.. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహాలో జూలై 30న విడుద‌ల […]

మ‌రో హిట్ మూవీతో అల‌రించ‌బోతోన్న `ఆహా`!

ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా విభిన్న‌మైన వెబ్ సిరీస్‌లు, కొత్త కొత్త సినిమాలు, ఆక‌ట్టుకునే టాక్ షోల‌తో పాటుగా.. ఇత‌ర భాష‌ల్లో హిట్ అయిన చిత్రాల‌ను కూడా డ‌బ్ చేసిన విడుద‌ల చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగానే మ‌రో హిట్ మూవీతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు సిద్ధ‌మైంది ఆహా. పూర్తి వివార‌ల్లోకి వెళ్లే..మలాయళ స్టార్ మమ్ముట్టి నటించిన తాజా చిత్రం వ‌న్‌. ఈ ఏడాది మార్చిలో థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్ హిట్‌గా నిలిచింది. […]

అఖిల్ `ఏజెంట్‌`కి మమ్ముట్టి రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా?

అక్కినేని అఖిల్ ప్ర‌స్తుతం స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డితో ఏజెంట్ అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అనిల్ సుంకర, ఎకె ఎంటర్ టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లలో రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాక్షి వైద్య హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇదిలా ఉండే.. ఈ సినిమాలో ఓ ప‌వ‌ర్ ఫుల్ పాత్ర ఉంద‌ని, ఆ రోల్‌లో మ‌లయాళ సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టి న‌టించ‌నున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు మ‌మ్ముట్టి […]