విశ్వక్‌సేన్ సింగిల్ ఎపిసోడ్‌కి ఏకంగా అంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడా…

ఈ నగరానికి ఏమైంది, హిట్, ఫలక్‌నామా దాస్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులలో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో విశ్వక్‌సేన్. బూ సినిమాతో తమిళ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టి ఆ ప్రేక్షకులను సైతం తనదైన నటనతో అలరించాడు. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం డైరెక్టర్ కృష్ణ చైతన్యతో కలిసి పీరియాడికల్ మూవీ చేస్తున్నాడు. అంతేకాకుండా, విద్యాధర్ కాగితా దర్శకత్వంలో అడ్వెంచర్ మూవీ గామిలో హీరోగా యాక్ట్ చేస్తున్నాడు. ఇందులో […]

మరో భారీ స్కెచ్ తో అల్లు అరవింద్.. ఈసారి బ్రహ్మానందం రాబోతున్నాడా..!

టాలీవుడ్ అగ్ర నిర్మాతలలో ఒకరైన అల్లు అరవింద్ ఇటు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లతో కూడా దూసుకుపోతున్నారు. ఆయన నిర్మాతగా స్థాపించిన గీత ఆర్ట్స్ బ్యానర్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించాడు. ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ ని స్టార్ట్ చేసి వరుస ప్రోగ్రామ్లతో, వెబ్ సిరీస్ లతో కూడా మంచి హిట్ అందుకుంటున్నాడు. ఇక అల్లు అరవింద్ ఎవరు ఊహించిన విధంగా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో […]

ఆహా షో కోసం సుధీర్ పుచ్చుకుంటున్న రెమ్యునరేషన్ తెలిస్తే మైండ్ బ్లాక్ .. జబర్ధస్త్ కి ట్రిపుల్..!!

ప్రముఖ ఓటీటీలలో ఒకటైన ఆహా ఓటీటీ మిగతా వాటికన్నా డిఫరెంట్ గా టీవీ ఛానల్ తరహాలో రియాల్టీ షోలను ప్లాన్ చేస్తూ మంచి సక్సెస్ ను అందుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే.` కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్` అనే పేరుతో ఓ కామెడీ షో అతి త్వరలో ఆహాలో ప్రసారం అవబోతోంది. అయితే ఈ కామెడీ షో లో ప్రముఖ కమెడియన్లలో ఒకరైన సుడిగాలి సుధీర్ కూడా ప్రేక్షకులను అలరించనున్నాడు. `జబర్దస్త్ షో` ద్వారా ఎంతో మంచి గుర్తింపు […]

అన్‌స్టాపబుల్ సీజన్ 2 రెండు ఎపిసోడ్ కి.. ఆ స్టార్ హీరోయిన్ రాబోతుందా..!

నట‌సింహం నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్2 చాలా గ్రాండ్ గా మొదలైంది. మొదటి ఎపిసోడ్ కి గాను బాలకృష్ణ బావమరిది- వియ్యంకుడు, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, అల్లుడు లోకేష్ లతో జరిగిన తొలి ఎపిసోడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ షోలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు బాలయ్య అడిగిన ప్రశ్నలు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారాయి. మొదటి ఎపిసోడ్ తోనే సోషల్ మీడియాను షేక్‌ చేశాడు బాలయ్య… […]

అన్ స్టాపబుల్ షో హిట్ అవ్వడానికి మూల కారణం అదే .. కర్త-కర్మ-క్రియ అన్ని ఆమె.. !!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో దూసుకుపోతుంది అన్ స్టాపబుల్ సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్. మనకు తెలిసిందే ఆహా ఓటీటీ లో ఎవ్వరు కని విని ఎరుగని రీతిలో నందమూరి బాలకృష్ణ హోస్టుగా పరిచయం చేస్తూ ఓ టాక్ షో ను ప్రారంభించారు . అయితే ఎవ్వరూ ఊహించని విధంగా అన్ స్టాపబుల్ సీజన్ 1 బ్లాక్ బస్టర్ హిట్ అయింది . ఈ సీజన్లో రవితేజ, గోపీచంద్ మల్లినేని, రాజమౌళి, సుకుమార్, బన్నీ, బోయపాటి […]

‘ఆహా’ బాలయ్యతో అదిరిపోయే ప్లాన్…దీంతో అల్లు అరవింద్ మరో లెవల్ కి వెళ్లినట్టే..!

బాలకృష్ణ మొదటిసారిగా చేసిన టాక్ షో అన్ స్టాపబుల్ ఇది ఆహాలో స్ట్రీమింగ్ అయింది. ఈ షో ఎవరు ఊహించిన విధంగా భారీ సక్సెస్ సాధించింది. ఈ షో తో బాలయ్యకు యూత్ లో కూడా ఫుల్ క్రేజ్ వచ్చింది. తాజాగా ఇప్పుడు అన్ స్టాపబుల్ సీజన్ 2 మొదలు కాబోతుంది. దీనికి సంబంధించిన పనులు చక చక జరగబోతున్నాయి. అయితే తాజాగా సీజన్ 2కు స‌బంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికి వచ్చింది. ఆహా ఈ సీజన్2 […]

“సేనాపతి ” సినిమాపై చిరంజీవి రివ్యూ కేక ..!

కరోనా పుణ్యమాని సినిమా థియేటర్స్ మూతపడిని తరువాత ,ఓటీటీ హావ మొదలైంది .చిన్న సినిమాలు ,పెద్ద సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి .ఒకరకంగా చిన్న సినిమాలను ఓటీటీ బ్రతికించింది. రీసెంట్ గా ఓటిటి లో పలు ఆసక్తికర సినిమాలే రిలీజ్ అవుతూ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మరి అలా మన తెలుగుకి చెందిన ఓటిటి ప్లాట్ ఫామ్ “ఆహా” లో కూడా కొన్ని సినిమాలు వస్తున్నాయి.ఆహాఓటీటీ గత కొన్ని రోజులు కితమే రిలీజ్ అయ్యిన ఇంటెన్స్ థ్రిల్లర్ […]

బాల‌య్య `అన్ స్టాప‌బుల్‌`లో మ‌రో స్టార్ హీరో సంద‌డి..?!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్‌గా చేస్తున్న‌ ఫ‌స్ట్ షో `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే`. ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ `ఆహా`లో ఈ షో ప్ర‌సారం అవుతోంది. సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ షోలో నాలుగు ఎపిసోడ్స్ పూర్తి కాగా.. ఇప్ప‌టి వ‌ర‌కు మోహ‌న్ బాబు ఫ్యామిలీ, నాని, అనిల్ రావిపూడి, బ్ర‌హ్మానందం, అఖండ సినిమా టీమ్ వ‌చ్చి ప్రేక్ష‌కుల‌కు వినోదాన్ని పంచారు. అలాగే ఐదో ఎపిసోడ్‌కి ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, ఎమ్‌.ఎమ్‌.కీర‌వాణి గెస్ట్‌లుగా విచ్చేశారు. […]

బాల‌య్య షోలో పాన్ ఇండియా స్టార్ సంద‌డి..ఇక రికార్డులు బ‌ద్ద‌లే!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ తొలి సారి హోస్ట్‌గా మారి చేస్తున్న షో `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే`. ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ఈ షో ప్ర‌సారం అవుతుండ‌గా.. బాల‌య్య త‌న‌దైన హోస్టింగ్‌తో అద‌ర‌గొట్టేస్తున్నారు. అలాగే ఈ షో మొద‌టి ఎపిసోడ్‌కి మంచు మోహ‌న్ బాబు ఫ్యామిలీ, రెండో ఎపిసోడ్‌కి న్యాచుర‌ల్ స్టార్ నాని, మూడో ఎపిసోడ్‌కి బ్ర‌హ్మానందం, అనిల్ రావిపూడి గెస్ట్‌లు వ‌చ్చి ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేశారు.   ఇక నాలుగో […]